13-12-2018, 09:54 AM
ప్రసాద్ గారు,
రెండు కధలు కలిపి ఒక్కటే కధ చేస్తున్నారా? గ్రేట్. నేను ఒక భార్య కధ పార్ట్-3 కోసం ఎదురు చూసాను. కానీ రెండు కలిపి ఒకటి చేస్తారు అనుకోలేదు. గుడ్ ఐడియా. ఇప్పుడు కధని ఎలా నడిపిస్తారో చూడాలి. పాత్రలు పెరిగాయి. రెండు కధల పాత్రలని ఒకే కధలో ఎలా కలుపుతారో అని టెన్షన్ గా ఎదురు చూస్తున్నా. రాము-ప్రసాద్ ఇద్దరు కలిసి గుడి మిస్టరీ ఎలా చేదిస్తారో చూడాలి. పార్ట్ 1 లో మిస్సయిన స్టోరీ మొదలు పెట్టారు. థాంక్యూ సార్. బట్ రేణుక ఎపిసోడ్ మాత్రం చాలా బాధ కలిగించింది. భర్తకి దూరంగా ఎన్నో ఏళ్ళు గడిపింది. ఇప్పుడు భర్త(రాము) కళ్ళ ఎదురుగా ఉన్న వయసులో తేడా వల్ల తన ఫీలింగ్స్ తెలియ చెయ్యలేని పరిస్థితి. ఇక రేణుక జీవితం అంతేనా సార్. తనను హ్యాపీగా ఉంచే మార్గం లేదా? నాదొక చిన్న ఐడియా. మీకు PM చేసాను . నచ్చుతుందేమో చూడండి. ధన్యవాదాలు
Vishu99