10-11-2018, 01:29 PM
88 . 5
"సరే సారూ " అంటూ మేము మాట్లాడుకొంటుండగా. ఓ పెద్ద సౌండ్ వచ్చింది రోడ్డుమీద. మాకు కొద్ది దూరంలో ఓ అటో ని ఎదురుగ్గా వస్తున్న కైనెటిక్ హోండా గుద్దింది. ఆ బండి నడుపుతుంది ఓ అడ లేడీస్ అనుకుంటా వెళ్లి కొద్ది దూరంలో పడిపోయింది. నేను లేచి అక్కడికి వెళ్లేసరికి అటో వాడు భయంతో పారిపోయాడు. ఆమె అప్పుడే లేస్తుంది. పెద్దగా దెబ్బలు తగిలినట్లు లేవు కాని కుడి చేయ్యి మనికట్టు దగ్గర ఎడం చేత్తో పట్టుకొంది.
"దేబ్బలేమైనా తగిలాయా మేడం "
"చెయ్యి , విరిగింది ఏమో అని డౌట్ గా ఉంది, బాగా నొప్పిగా ఉంది "
"అయ్యో , కొద్దిగా ఇక్కడికి రండి" అంటూ బడ్డీ కొట్టు దగ్గరికి తీసుకోని వచ్చాను. ఈ లోపున మల్లేస్ ఓ గ్లాస్ తో నీళ్ళు ఇచ్చాడు. నా దగ్గర ఉన్న చేతిగుడ్డను నీటిలో తడిపి, ఆమె చేతికి చుట్టాను, నొప్పి అంటూ తన బాధను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయసాగింది.
"నాదగ్గర నొప్పుల మాత్ర ఉంది సారూ " అంటూ తన ఓ మాత్ర తీసి తనకు ఇచ్చాడు వేసుకొమ్మని. తన ఆ టాబ్లెట్ వేసుకోంది.
"రోడ్డు మిద ఎవరూ లేరు , వాడే మిమ్మల్ని గుద్దాడా ఏంటి "
"లేదు , వాడి తప్పేమీ లేదు , నా బండి కింద ఓ చిన్న రాయి మిద ఎక్కి స్లిప్ అయ్యి కంట్రోల్ చేసుకోలేక వాడిని గుద్దాను "
"బండిని నడపగలరా ? "
"ఈ చేత్తో కష్టమే , అనుకొంటా "
"మీ వాళ్ళను ఎవ్వరినైనా పిలవ మంటారా"
"మా అయన ఇప్పుడు నైట్ డ్యూటీ లో ఉంటాడు , కొద్దిగా హెల్ప్ చేస్తారా మా ఇంటి వరకు "
"డాక్టరు దగ్గరికి తీసుకోని వెళ్ళనా "
"తను ఇచ్చిన టాబ్లెట్ పని చేస్తుంది , ఇప్పుడు నొప్పి కొద్దిగా తగ్గింది ఇంటి దగ్గర దింపండి చాలు , ఆసుపత్రికి రేపు వెళతాను". తన బండికి ముందు కొద్దిగా సొట్టలు పడింది అంతే కానీ ఎమీ కాలేదు.
బండిని స్టార్ట్ చేసి తన దగ్గరకు తీసుకోని వచ్చాను , తను బండి మిద కుచోగానే తను గైడ్ చేస్తుండగా ముందుకు పోనిచ్చాను. తను ఓ ఇంటిముందు ఆపమని చెప్పగా బండి ఆపి ఆ ఇంటిని చూసి ఆశ్చర్య పోయాను.
======================