Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
88.4

 తాళం  వేసి తన వెనుకే  కిందికి వచ్చాను.   రోడ్డు మీదున్న  అటో  ఎక్కి  వెళ్ళిపోయారు.      రోడ్డు మీదకు  వచ్చి  అక్కడున్న బడ్డి కొట్టు లో  ఓ సిగరెట్ వెలిగించుకొని  అక్కడే ఉన్న బల్ల మిద  కూచొన్నాను.
 
"ఏంటి సార్  చాలా రోజులు  ట్రిప్  వేసారు  ఈ సారి,  బెంగులురా , లేక  చైనా నా "  అని అడిగాడు  , కొట్లో  కుచోనే మల్లేస్  యాదవ్.  
 
ఆక్కడ  అపార్ట్మెంటులు  కట్టకముందు నుంచి  ఆ బడ్డి కొట్టు పెట్టుకొని ,  ఆ చుట్టుపక్కల  ఉన్న వాళ్లకు పాలు , పేపర్లు , కూరగాయలు అమ్ముతూ జీవిస్తున్నాడు.  ఓ  35  ఉంటుంది వయస్సు , ఇద్దరు పిల్లలు  ఓ అపార్ట్మెంట్ లో  బేస్మెంట్ లో  ఓ చిన్న  గదిని  అద్దెకు తీసుకోని అందులోనే ఉంటాడు.   ఉదయం 4.౩౦ నుంచి రాత్రి  10 వరకు  కొట్టు తీసుకోని ఉంటాడు.   పిల్లల కాలేజీ ఫీజ్  కట్టడానికి ఓ సారి ఇబ్బంది పడుతుంటే  కొద్దిగా డబ్బు చేబదులు ఇచ్చాను,  installment  లో ఆ డబ్బు  ఓ 6 నెలల్లో  తిర్చేసాడు. అప్పటి నుంచి  అమ్మకు ఎం కావలసినా  తను కిందకు రావలిసిన అవసరం లేదు.  ఓ  కేక వేస్తె  తనే  పిల్లలతో నో , లేక భార్య తోనో  పంపుతాడు.  ఇద్దరికీ  తీరిక దొరికినప్పుడు  ఆ లెక్కలన్నీ చుసుకొంటాము.  అప్పడప్పుడు  తన దగ్గరకు వచ్చి  ఓ సిగరెట్ వెలిగించి పోతూ ఉంటాను  రాత్రి  అన్నం తిన్న తరువాత. 
 
"ఈసారి  వెరైటిగా  పల్లెటూరు వెళ్లాను  మల్లేస్, ఇందాకా  అటో  ఎక్కారే   ఇద్దరు అమ్మాయిలు  వాళ్ళ ఊరు వెళ్లాను కడప దగ్గర. "
"వాళ్ళు బందువులా సారూ "
"ఆ  ఓరకంగా బందువులే "
"మరి ఆఫీస్ కు ఎప్పుడు వెళుతున్నారు"
"రేపటి నుంచి ఆఫీస్  కు వెళ్ళాలి, సెలవులు అయిపోయాయి"
"అయితే ఇప్పుడు  ఇక్కడే ఊర్లో ఉంటారా ?  "
"అనుకొంటున్నా , చూద్దాం  రేపు ఆఫీస్ కు వెళితే కానీ  తెలీదు "
"ఎం లేదు సారూ , నా మరదలు  డిగ్రీ  చదువుతుంది. కంప్యూటర్స్  అంట  ఇప్పుడు  మూడో  సంవత్సరం  ఏదేదో  ప్రాజెక్ట్  చేయాలంట సారూ  మీరు కొద్దిగా  సాయం చేయండి."
"ఎక్కడుంటుంది. ఏంటి "
"మొన్నటి వరకు   సనత్ నగర్ లో ఉండేది సారూ,  ఇప్పుడు  ఇక్కడే నాదగ్గరకు వచ్చింది, మా మామ  పోయిన  నెలలో పోయాడు   అందుకే  నేనే తెచ్చి నాదగ్గర పెట్టుకొన్నా.  ఆ డిగ్రీ అయిపోతే  ఎలాగోలా పెళ్లి చేసి ఓ అయ్య  చేతిలో పెట్టాలి సారూ , దానికి  దాని అక్క తప్ప ఎవ్వరు లేరు "
"తప్పకుండా మల్లేసు,   రేపు సాయంత్రము  ఓ సారి కనబడమను "
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 01:28 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 19 Guest(s)