10-11-2018, 01:24 PM
88.1
అపటికే తను నా కోసం వెయిట్ చేస్తున్నాడు.
"సారీ సర్ , కొద్దిగా లేట్ అయ్యింది "
"పరవా లేదు శివా, నేను ఇప్పుడే వచ్చాను". అంటూ ఇద్దరికీ టి ఆర్డర్ చేసాడు.
"ఏంటి శివా , ఏమైనా క్లూ దొరికిందా ?"
"దొరికింది సార్ , ఆ మెయిల్స్ పంపించే వాడి ఇల్లు కుడా కనుక్కొన్నాను , కాని వాడి పేరు తెలుసుకోవాలి " అంటూ మేము నోట్ చేసుకొన్నా ఇంటి నంబరు ఇచ్చాను.
"నువ్వు చాలా ఫాస్ట్ శివా, ప్రతాప్ చెప్పినప్పుడు , ఉరికే పోగుడుతున్నాడు నిన్ను అనుకొన్నాను , కాని వాడు చెప్పింది ఇసుమంత కుడా తప్పు లేదు, ఓ నిమిషంలో వాడి పేరు ఏంటో కనుక్కొంటాను" అంటూ తన ఫోన్ లో వాళ్ళ ఆఫీస్ కు ఫోన్ చేసి ఆ ఇంటి నెంబర్ ఇచ్చి , అందులో ఉండే వాళ్ళ పేరు కనుక్కోమన్నాడు. అలాగే ఆ పేరుమిద రిజిస్టర్ అయిన పర్సనల్ ఫోన్ నంబర్స్ ఉంటె చెప్పమన్నాడు. వాళ్ళు డీటెయిల్స్ తో కాల్ చేస్తామని ఫోన్ పెట్టేసారు.
"వాడి ఇల్లు తెలిస్తే డైరెక్ట్ గా వాడి ఇంటి మిద దాడి చేసి వాడిని పట్టుకొని నాలుగు పికితే వాడే చెప్తాడు కదా "
"కరెక్టే సర్ కాని , ఆ వీడియో వాడి దగ్గరే ఉంటె problem లేదు , కాని వాడు ఎవ్వరి దగ్గరైనా దాచి పెట్టినా , లేదా ఎవ్వరితో నైనా షేర్ చేసుకొన్నా problem"
"ఎం చేద్దామని నీ ఉద్దేశం"
"వాడికి తెలీకుండా వాడి ఇల్లు చెక్ చేసి , ఆ విడియో కు సంబందించిన ఆనవాళ్ళు అన్ని తుడిచేయాలి, ఆ తరువాత వాడిని పట్టుకొని నాలుగు పికితే మిగిలిన విషయాలు ఏమైనా ఉంటె చెపుతాడు."
"నేను వెళ్లి చెక్ చేయనా అయితే ? "
"మీరు డ్రెస్ లో వెళితే భయపడతారు సారూ , ఏదైనా ఒక ప్లాన్ చేసి లోపలికి వెళ్ళాలి "
"ఏదైనా ప్లాన్ ఉందా నీ మనసులో "
"వాడు ఓ నర్స్ సర్ , ఏమని చెప్పి వాడి ఇంట్లోకి వెళ్ళొచ్చు మనం. "
"ఇంతకూ వాడు పని చేసేది ఎ హాస్పిటల్ " ఆ హాస్పిటల్ పేరు చెప్పాను.
"పోనీ హాస్పిటల్ నుంచి ఏమైనా హెల్ప్ తీసుకొందామా "
"వద్దు సార్ , అప్పుడు అందరికి ఎందుకు అని చెప్పాల్సి వస్తుంది. మీరు వస్తానంటే ఏదైనా రైడ్ అని చెప్పి లోపలికి వెళ్ళొచ్చు వాడు ఇంట్లో లేనప్పుడు , ఏమంటారు"
"అధికారికంగా చేయలేము , కాని అనదికారికంగా చేయవచ్చు"
"నాకు ఈ రోజు టైం ఇవ్వండి సార్ , రేపు పొద్దున్నే చెప్తాను ఎ విషయం" అంటూ తన దగ్గర సెలవు తీసుకోని ఇంటికని బయలు దేరాను.