17-05-2021, 06:01 PM
బ్రదర్మీకు సలహాలు ఇచ్చేంత తోపును కాదు కానీ కథ ఆగిపోయినప్పుడు ఇలా ముందుకు వెళ్తే బాగుంటుంది అని కొన్ని సందర్భాల్లో అనుకుంటాం కదా....
1 నా వరకు నేను హీరో worshipping fellow...హీరో ఎలాంటి వాడైన వాడు చేసిన పని సరైంది అని మనల్ని కన్విన్స్ చేయగలగాలి.. అప్పుడు కమర్షియల్ హిట్టు....అలా జరగాలి అంటే హీరో ఎక్కడా ఎవరిదగ్గరా తగ్గకూడదు...అవసరం అయితే వాళ్ళని వదిలి దూరం వెళ్ళినా లేక వేరేవాళ్ళకు ఇంపార్టెన్స్ ఇస్తే హీరో విలువ ఏంటో తెలిసిపోద్ది...
2. నాకు ఇప్పటికీ అర్థం కానిది ఒక్కగానొక్క కొడుకు ఆక్సిడెంట్ జరిగి పడున్నాడు...దగ్గరి వాళ్ళు కాబట్టి ఇంట్లో నుండి వెళ్ళనివ్వలేదు...అందుకు భరత్ అమ్మానాన్నలు ఒప్పుకోవడం సరే....
కానీ ఏ తల్లి కొడుకును అలాంటి స్థితిలో వదిలి వెళ్ళిపోదు...బహుశా కథాగమనం కొరకు ప్రాముఖ్యత లేని పాత్రలను పక్కన పెట్టడానికి ఒక రైటర్ తీసుకున్న బోల్డ్ స్టెప్ అది...
కోలుకున్నాడు కాబట్టి ఇక్కడి వాళ్ళంతా దూరం పెడుతున్నారు కాబట్టి హీరో వీళ్ళ నుండి దూరం వెళ్ళడాన్ని తల్లిదండ్రులు తో గడపడానికి తన ఊరికి పంపిస్తే బాల్ హీరో కోర్ట్ లోకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది....
ఓవర్ గా సూచించినట్లు ఉంటే క్షమించండి.... Ignore if you hate..

మీ భాయిజాన్