Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
86.5

అలా ఎంత సేపు నిద్దర పొయామో  తెలియ లేదు కానీ , నా ఫోన్  రింగుకు  మెలుకవ వచ్చింది.     ఎవరబ్బా అనుకొంటూ   చుస్తే ,   శాంతా  నుంచి కాల్.
"హాయ్  , ఎలా ఉన్నావు శాంతా "
"నేను బాగానే ఉన్నాను  , ఏంటి తమరు  మాయమై పోయారు , ఫోన్  లేదు  , దర్సనం  లేదు. "
"ఇంట్లో నే ఉన్నాను ,  ఎదో  కొద్దిగా పనిబడితే   బయటకు వెళ్లి  ఓ  రెండు గంటల క్రితం వచ్చి పడుకొన్నాను , ఇదిగో ఇప్పుడే నీ  కాల్  నిద్ర లేపింది. "
"జలజా , ఫోన్ కానీ  చేసిందా ?"
"లేదు, చేయలేదు "
"మా ఇంటికి వచ్చింది , నీ  గురించి  అడిగింది  , అక్కడ జరిగిన విశేషాలు అన్నీ చెప్పాను, నీ  నెంబర్  తీసుకొంది  , అందుకే అడుగుతున్నాను , నీ  కేమైనా ఫోన్ చేసిందేమో నని"
"లేదు "
"మాకు  కాలేజి  రేపటి నుంచి ,  ఈ లోపున  ఓ  సారి కనబడకుడదా "
"వచ్చి రెండు రోజులు కుడా కాలేదు  , అప్పుడే ఏంటి ? "
"ఎం  అంత బిజీ గా ఉన్నావా ?, నన్ను కలిసే టైం  కుడా  లేదా ఏంటి "
"సరేలే  సాయంత్రం మీ  ఇంటికి వస్తా లే "
"తోంద రగా  రా మరి , సినిమాకు  వెళదాము "
"నాకు పని ఉంది , నేను సినిమాకు రాలేనులే , మీ నాన్న వచ్చిన తరువాత  వస్తా ఓ  సారి కనిపించి పోతా   సరేనా ?"
"నాకోసం  రమ్మంది  , మా నాన్న కోసం కాదు ,  లేకపోతె  నువ్వు ఎక్కడుంటావో  చెప్పు నేనే  వస్తా  ఓ  గంట  తరువాత "
"మా ఇంట్లో ఎవ్వరు  వుండరు , ఇప్పుడు వద్దులే  ఆ తరువాత వస్తువుగానీ"
"పరవా లేదు  అడ్రస్  చెప్పు , నేను రాజి వస్తాము "
"తప్పదా ?  "
"ఏంటి ఓ  ఇదై  పోతున్నావు , నువ్వు ఇయ్యాక పొతే నేను కనుక్కోలేనను కున్నావా , ఎందుకు అందర్నీ  అడగడం అని , నిన్ను అడుగుతున్నా , లేకుంటే  ఓ  మూడో లేదా నాలుగో  ఫోన్ కాల్స్ చేసుకొంటే  , నీ అడ్రస్ తెలిసి పోతుంది ,  ఇస్తావా , లేక నాన్నే కనుక్కోమంటావా "
"సరే  రాసుకో "  అంటూ  అడ్రస్ చెప్పాను.
"మేము  ఇంకో  గంటలో  వస్తాము "
"నువ్వు బయలుదేరే టప్పుడు ఫోన్ చేయి నేను బయటకు వెళుతున్నా , నువ్వు ఫోన్ చేయగానే వస్తాను ".   సరే  అంటూ ఫోన్ పెట్టేసింది.
 
నేను మాట్లాడుతుండగా  జలజ  లేచింది .  "ఎవరు ? శాంతా నా,  ఎ మంటుంది "
"తను ఇక్కడికి వస్తుందంట "
"వచ్చిన తరువాత కలవలేదంట  కదా  , నిన్న  నాతొ చెప్పింది. "
"కొద్దిగా బిజీగా ఉన్నాను  అందుకే  వీలు కాలేదు "
"ఎంతైనా  లవర్  కదా ,  నువ్వు ఓ సారన్నా  కలవాల్సింది."
"ఎలాగూ  ఇప్పుడు వస్తుంది కదా,  కలుస్టాలే  "
"ఏంటి  , దాన్ని కుడా  కానిచ్చేసావా , పెళ్లి కాకుండానే "
"కలుస్తా అంటే , ఇలా కలవడం కాదులే ,  తన వెంట  రాజి ని  తోడూ తెచ్చుకోంటుంది. "
"పద వెళ్లి కడుక్కోందాము"  అంటూ  తను లేచి బాత్ రూమ్ కు వెళ్ళింది.     
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 01:21 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 1 Guest(s)