16-05-2021, 02:54 PM
(16-05-2021, 12:17 AM)Ramya nani Wrote: నాకెందుకో భరత్ పరిస్థితి గీత గోవిందం సినిమా లో హీరో లా అనిపిస్తుంది.. హీరోయిన్ నీ లవ్ చేస్తాడు కాబట్టే ఎన్ని అవమానాలైన భరిస్తాడు తన వల్ల.. ఇక్కడ భరత్ కూడా సేమ్ అలాగే ఉంది..భరత్, మేడం నీ కలిపే ముందు బిందూని, భరత్ ని కలపండి . అంటే బిందు కి ఏదైనా ఆపద లేక ప్రాబ్లం వచ్చి బాధ పడుతున్నప్పుడు దాన్ని భరత్ సాల్వ్ చేసేలా చేయండి.. అపుడు తను థాంక్స్ చెప్తే, నాకు థాంక్స్ వద్దు... మీరు, మేడం ఎప్పటిలా కలిసి ఉండండి.. దానికి నేను ఏం కావాలన్నా చేస్తా.. ఎపుడు నేనే మీకు థాంక్స్ చెప్తా అని భరత్ అన్నపుడు బిందు కొంచెం మారి, మేడం వాళ్ళ కూతురు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి , భరత్ నీ అర్థం చేసుకొని తానే వాళ్ళిద్దరినీ కలిపితే బాగుంటది.. నా ఒపీనియన్.. ఇంకా భరత్ మంచోడో, కాదో, అసలు మారాడో లేదో తెలుసుకోవడానికి బిందు కొంచెం సెడ్యుస్ చేసిన భరత్ నిగ్రహంగా ఉండటం, మేడం మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు పెట్టడం లాంటివి చేస్తే బాగుంటది కావచ్చు.. జస్ట్ సజెషన్ మాత్రం ఇచ్చాను.. మీరు ఎలా రాసిన ఓకె.. కాకపోతే అప్డేట్స్ మాత్రం లేట్ చేయకండి బ్రో..అది ఒకటే సగటు పాఠకుడిగా రిక్వెస్ట్, ఆర్డర్, డిమాండ్, అన్నీ..
Thanks bro suggest chesinanduku
Bindu bharath nu test chese idea naaku kooda undi chuddam ela jaruguthundo
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..