10-11-2018, 01:17 PM
85.2
"ఇంతకీ మీరు వాడిని ఎక్కడ చూసారు ? అది చెప్పలేదు."
"మేము క్యాంపు కు వెళ్ళామా , అక్కడ తను మేల్ నర్స్ గా వచ్చాడు. మాతో పాటు చివరిదాకా ఉన్నాడు"
"ఇంతకూ ఆ క్యాంపు కు వచ్చిన డాక్టర్స్ , ఈ హాస్పిటల్ నుంచి వచ్చారు"
"సోమాజీ గూడా లో ఉన్న పేరు పొందిన కంటి ఆసుపత్రి నుంచి వచ్చారు. "
"ఓహో , అలాగా , సరే అయితే , మెదట వారి పేరు ఏంటో కనుక్కోవాలి , రేపు చూద్దాం ఆ విషయం"
"ఎలా కనుక్కొంటారు, వాడి పేరు మిగిలిన విషయాలు. "
"ఏమో ఇప్పటికయితే కచ్చితమైన ప్లాన్ లేదు , రేపు ఫ్రీ గా ఉంటె సాయంత్రం ఇక్కడే కలుద్దాం , అప్పుడు చెపుతాను "
"ఇంట్లో ఏమని చెప్పి రావాలి "
"అబద్దాలు చెప్పడం మీకు కొత్త కాదనుకోంటా ". నా వైపు కోపంగా చూస్తూ
"అంటే , నేను అబద్దాలు చెప్పే దానిలాగా కనిపిస్తున్నాన్నా"
"అంటే , అవసరానికి ఇంట్లో అందరూ అబద్దాలు చెపుతారుగా , అందులోనా కాలేజిలే ఉంటె ఇంక చెప్పనవసరం లేదు, అందుకే అలా అన్నా , దాన్ని serious గా తీసుకోకు "
"అన్నీ , సరే తమరు ఎం పని చేస్తారెంటి , ఈ పొలిసు పనులన్నీ చేస్తున్నారు, కొంపతీసి సెక్యూరిటీ అధికారి డిపార్టుమెంటు మనిషివా ఏంటి"
"అదేం లేదు లెండి , నేను ఓ చిన్న software ఉద్యోగిని అంతే , ఓ inspector కి ఫ్రెండ్ ను, అతని రిక్వెస్ట్ వలన మీ కేసు తీసుకోవాల్సి వచ్చింది."
"థాంక్స్ , మాకు హెల్ప్ చేస్తున్నందుకు "
"ఊరికే ఎం హెల్ప్ చేయనులెండి "
"ఎంత ఛార్జ్ చేస్తారో చేయండి , మీరు అడిగింది తప్పకుండా ఇప్పించే బాద్యత నాది"
"డబ్బులు ఎవరికీ కావాలండి , నేను చేసే జాబు లో నాకు బాగానే ఇస్తారు "
"మరి ఇంక ఎం కావాలో చెప్పండి , తప్పకుండా ఇప్పిస్తాను "
"అంటే మీరు ఇవ్వారా ఏంటి , అప్పటి నుంచి ఇప్పిస్తాను , ఇప్పిస్తాను అంటున్నారు. తప్పించు కొందామనే "
"నా ఉద్దేశ్యం , మా పెద్దలకు చెప్పి ఇప్పిస్తా అని "
"కొన్ని విషయాలు పెద్దలకు చెప్పాల్సిన అవసరం వుండదు లెండి , మీరు ఈ విషయం మీ పెద్దలకు చెప్పారా "
"అమ్మో ఇకేమైనా ఉందా , మా నాన్న కాలేజి మానిపిచ్చేస్తారు. అందుకే మా ఫ్రెండ్ కు ఫోన్ చేసి దాని హెల్ప్ తీసుకొన్నా , లక్కీ గా మీరు దొరికారు , అందుకే ధీమాగా ఫ్రెండ్ ఇంటికి అని చెప్పి మీతో వచ్చేసా "
"ఏమిటో నా మిద అంత నమ్మకం , నేను మీరు అనుకొన్నంత మంచి వాడిని కాదు."
"పరవాలేదు , ఎందుకో ముమ్మల్ని చూస్తూనే అలా నమ్మాలి అని పించింది "
"ఏంటి ఇప్పుడు నన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నారు"
"ఇందాకా మీరు నన్ను ఓ అంటూ పోగిడారు గా , అందుకే దానికి బదులు తీర్చు కొంటున్నా "
"అవునులే నిజం చెపితే నిష్టురం అంట , అందంగా ఉన్న అమ్మాయి ని అందంగా ఉంది అనడం కుడా తప్పేనా, కావాలంటే ఈ సారి మనం ఇద్దరే రోడ్డు మిద వెళుతున్నప్పుడు నేను ప్రూవ్ చేస్తాను మీరు నిజంగా అందంగా ఉన్నారా లేక నేను మిమ్మల్ని ఉరికే పొగుడు తున్నానా అని."
"సరే నేను రెడీ , ప్రస్తుతానికి తినండి నేను వెళ్ళాలి " అంటూ తను ఆర్డర్ చేసిన టిఫిన్ ఖాలీ చేసేసింది. ఓ 5 నిమిషాలకు నా ప్లేట్ కుడా ఖాళీ అయ్యింది. బిల్ పే చేసి ఇద్దరం బయటకు వచ్చాము.
తనను వాళ్ళ ఇంటి దగ్గర దింపి నేను ఇంటికి వచ్చాను. మల్లికార్జునకు ఫోన్ చేసి విషయం చెప్పాను. సాయంత్రం కలుద్దాం అన్నాడు. సరే అంటూ ఇంతకూ ముందు కలిసిన హోటల్ లోనే కలుద్దాం అని చెప్పి ఫోన్ పెట్టేసాను.
కొద్దిసేపు పడుకొందాము అనుకొంటూ డ్రెస్ చేంజ్ చేసుకోసాగాను, ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఎవరబ్బా ఈ టైం లో అనుకొంటూ వెళ్లి తలుపు తీసాను.
============