14-05-2021, 11:00 PM
(14-05-2021, 01:43 PM)విక్కీ Wrote: మరల కథ నీ కొనసాగిస్తున్నందుకు థాంక్స్ డోమ్,
మేడం, భరత్ ఎలా కాలుస్తారో నీ ఆసక్తిగా వెయిట్ చేస్తున్న, ఎప్పటిలానే మీ స్టైల్ లో మాటలు తో, ఎమోషన్ తో అదరగొట్టారు. అందరూ కలిసి భరత్ నీ avoid చేస్తున్నారు. అందరూ వున్న అనాధ ల ఒక చిన్న నమ్మకం తో కష్టమైన , మేడం కోసం బరిస్తున్నడు. మేడం జన్మలో క్షమించదు అని ఒక అపోహ భరత్ కి క్రియేట్ అయ్యి దానికోసం బిందు తో భరత్ చివరి గా మాట్లాడి బిందు వల్ల భరత్ అజ్ఞాతం లోకి వెళ్లిపోతే, ప్రతి ఒక్కరూ ఎలా రియాక్ట్ అవుతారు. దాని వల్ల భరత్ మీద కొంచెం అయిన పాజిటివ్ ఫీలింగ్ అనేది అందరిలో వస్తుందా? సూసైడ్ కి ట్రై చేసినా ఒక్కరికీ కి రవ్వంత జాలి లేదు, ఇక మిగిలింది అందరూ(మేడం తప్ప) కోరుకున్నట్లు దూరంగా వెళ్లిపోవడం తరువాత ఎమోషన్ నీ మీ స్టైల్ లో నడిపించండి. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. మీ ఆలోచన వేరేలా వున్న పరవాలేదు. మీకు కథని ముందుకు తీసుకు వెళ్లడానికి ఒక సలహా ల మాత్రమే తీసుకోండి.
మీ వ్యూ బాగుంది విక్కీ గారు
అన్నట్లు మీరు విక్కి మాస్టర్ అ ?
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..