10-11-2018, 01:13 PM
85.1
ఆతను అక్కడ నుంచి నేరుగా ఇంటికే వెళుతున్నట్లు వుంది. ఓ కాలనీలోకి ఎంటర్ అయ్యి ఓ ఇంటి కాంపౌండ్ లోకి బండిని తీసుకోనివెల్లి పార్క్ చేసి, లోనకు వెళ్ళాడు. అతడు ఇంట్లోకి వెళ్లేంత వరకు మేము ఆ సందు చివర వెయిట్ చేసి ఆ తరువాత ఆ సందులోకి వచ్చాము. "ఆ ఇంటి నంబరు నోట్ చేసుకో" అంటూ పార్వతికి చెప్పి , బైక్ ను స్లో గా ఆ ఇంటి ముందు నుంచి పోనిచ్చాను.
తను ఆ నంబరు నోట్ చేసుకొని "ఇక పద " అనగానే , నేను బైక్ ను వెనుకకు తిప్పాను. మేము ఎక్కడ నుంచి వచ్చామో అదే ఇంటర్నెట్ కేఫ్ దగ్గరున్న హోటల్ ముందు బండి ఆపి , లోపలి వెల్లాము. తను కుడా నాతొ పాటు రాగా , ఓ ఫ్యామిలీ కేబిన్ లోకి వెళ్లి. "లంచ్ టైం అయ్యింది బొంచేద్దామా" అన్నాను.
"మీ ఊరు హైదారాబాద్ కాదా ?"
"ఇదే , ఎందుకు అలా అడిగావు "
"ఇంటికి వెళ్లి బొంచేయచ్చుగా "
"వండి పెట్టాడానికి నీ అంత అందమైన అమ్మాయి ఉండాలిగా "
"వండదానికి , అమ్మాయే కావాల్సిన అవసరం లేదు , అమ్మలూ , అమ్మమ్మలూ కుడా ఇంట్లో వంట వండు తారు"
"నాకు అమ్మమ్మ లేదు , ఇక అమ్మ మ్యారేజి కి పల్లెకు వెళ్ళింది పొద్దున్నే , తనను రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేసి ఇక్కడికి వచ్చాను, ఇంతకీ ఆకలి వేస్తుంది అన్నం తిందాం అంటే యక్ష ప్రశ్నలు వేస్తున్నావు , నీకు ఆకలిగా లేదా"
"ఆకలి గానే ఉంది , కానీ నేను ఇంటికి వెళ్లి తింటాను. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళుతున్నాను అని చెప్పి వచ్చాను , అమ్మ ఎదురు చుస్తూ వుంటుంది."
"సరే నువ్వు తినక పొతే , నేను ఓ అంద మైన అమ్మాయి కంపెనీ లో బోచేసే అదృష్టం అన్నా కల్పించు"
"మాటి మాటికి , అంతగా పొగడ కండి లావై పోతాను. మా ఫ్రెండ్ కంటే అందంగా ఉన్నానా "
"ఎవ్వరు నీరజ గురించా , తను అందగానే ఉంటుంది కాని ఆ మొహం ఎప్పుడు మడిచి పెట్టుకొని ఎదో మలబద్దకం పేషెంట్ లాగా పెట్టి ఉంటుంది. కొద్దిగా నవ్వితే బాగుంటుంది". నేనన్న మాటకు నవ్వుతూ. "అది ఎప్పుడూ అంతే , మాతో కాలేజిలో కుడా అలాగే మాట్లాడు తుంది , కొద్దిగా పొగరు , వాళ్ళ నాన్న మంత్రి అని కొద్దిగా గీర ఎక్కువ". ఇంతలో వెయిటర్ రాగా నేనేమో భోజనానికి ఆర్డర్ చేశా తనేమో ఇడ్లి ఆర్డర్ చేసింది.