10-11-2018, 01:10 PM
84.4
"నీ ఫోన్ లో మెయిల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చా ? "
"ఆ నేను ఆ app install చేసాను. కావాలంటే ఇందులో చూసుకోవచ్చు."
"మనం ఇంటర్నెట్ కేఫ్ లోకి వేల్లోద్దు , ఈ హోటల్ నుంచి కేఫ్ యొక్క డోర్ బాగా కనిపిస్తుంది, లోనకు ఎవ్వరు వెళుతున్నారు, బయటకు ఎవ్వరు వస్తున్నారు ఇక్కడ నుంచే observer చేద్దాం "
"సరే అయితే , ఏదైనా ఆర్డర్ చేయండి".
సరే అంటూ ఇద్దరికీ రెండు coffe ఆర్డర్ చేసాను. ఓ పది నిమిషాలలో coffe వచ్చింది , దాన్ని సిప్ చేస్తూ ఇంటర్నెట్ కేఫ్ డోర్ వైపు చూడసాగాము.
"పార్వతీ , నువ్వు సరిగ్గా చూడు , తప్పకుండా నీకు తెలిసిన వల్లే లోపలికి వెళ్ళాలి , ఎందు కంటే మీరు ఆ క్యాంపు లో ఉన్నప్పుడే ఆ వీడియో తీసారు , కాబట్టి తప్పకుండా నీకు తెలిసిన వారు అందులోనా ఆ క్యాంపు లోన ఉన్న వారే కచ్చితంగా ఆ మెయిల్స్ పంపిస్తూ వుండాలి"
ఓ 5 నిమిషాలకు ఇంటర్నెట్ కేఫ్ ముందర ఓ బైక్ వచ్చి ఆగింది. అందులోంచి ఓ 40 లేదా 45 వయసున్న వ్యక్తీ దిగాడు , తనను చూస్తూనే పార్వతి అలెర్ట్ అవుతూ "అతన్ని నేను మా క్యాంపు లో చూసాను " అంటూ లేచి వెళ్ళడానికి ప్రయత్నించింది.
"వద్దు వెళ్లొద్దు , అతనో కాదో కొద్దిసేపు ఆగితే తెలుస్తుంది , కొద్దిసేపు ఓపిక పట్టు " అంటూ తనను ఆపేసాను.
ఓ పది నిమిషాలు వెయిట్ వెయిట్ చేసే కొద్దీ అదేదే కొన్ని year's వెయిట్ చేసినట్లు అనిపించింది. మా వెయిటింగ్ పలితాన్ని ఇచ్చినట్లు , పార్వతి ఫోన్ బీప్ ఇచ్చింది మెయిల్ వచ్చినట్లు.
"ఇదిగో మెయిల్ వచ్చింది " అంటూ పార్వతి తన ఫోన్ నా ముందుకు తోసింది. ఫోన్ చుస్తే ఇంతకూ మునుపు వచ్చిన మెయిల్ ID నుంచి ఇంకో ఫ్రెష్ మెయిల్ వచ్చింది.
"మనం తను బయటకు రాగానే తన వెనుక వెళదాము , తను ఎక్కడ ఉండేది తెలుస్తుంది." అంటుండగానే తన పని అయిపోయినట్లు ఇంతకూ ముందు మేము చుసిన వ్యక్తి బయటకు వచ్చాడు. అతను తన బండి ఎక్కి రోడ్డు మీదకు రాగానే , అతని వెనుక మేము ఫాలో కాసాగాము.
================================================