Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
అది విని రాము, రవి, మహేష్ దిగాలుగా జరీనాతో పాటు బయటకు వచ్చారు.

జరీనా కూడా తన టెంట్ వైపు వెళ్తున్నది.
అది చూసి మహేష్, రవి తమ ప్లాన్ పాడయినందుకు ఇరిటేషన్ గా ఉన్నారు.
కాని రాము మాత్రం ఏదో ఆలోచన వచ్చిన వాడిలా తన ఫ్రండ్స్ వైపు చూసాడు…
రాము : మీరు బాధపడకండిరా….నేను మేనేజ్ చేసి మనం జరీనాతో పాటు జాతరకు వెళ్ళేలా చేస్తాను.
అంటూ అక్కడ నుండి జరీనా దగ్గరకు వెళ్ళాడు.
రాము మాటలు విన్న తరువాత మహేష్, రవి కూడా సంతోషపడ్డారు.
రాము ఎలాగైనా జరీనాని ఒప్పిస్తాడన్న నమ్మకం ఉన్నది.
రాము : మేడమ్….ఒక్క నిముషం….
టెంట్ లోపలికి వెళ్తున్నదల్లా రాము పిలవడం విని ఆగి వెనక్కి తిరిగి చూసింది జరీనా.

[Image: 5cab19622865e.jpeg]

రాము : మేడమ్….జాతర చాలా బాగుంటదంటా….వెళ్దాం మేడమ్….
జరీనా : కాని మీ లెక్చరర్ ఒప్పుకోవడం లేదు కదా….ఎలా వెళ్తాం….
రాము : మీరు ఉన్నారు కదా మేడమ్….ఇక భయం ఏమున్నది….
జరీనా : అమ్మో….మీ లెక్చరర్ ఒప్పుకోకుండా వెళ్ళామంటే…..తరువాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి….వద్దు రాము…
రాము ఒక్క నిముషం ఆలోచించినట్టు నటిస్తున్నాడు.
అంతలో మహేష్, రవి కూడా అక్కడకు వచ్చి జరీనాని రాము ఎలా ఒప్పిస్తాడో అని టెన్షన్ గా చూస్తున్నారు.
రాము ఒక ఐడియా వచ్చినట్టు జరీనా వైపు చూసాడు.
రాము : మేడమ్….ఒక పని చేద్దామా….
జరీనా : ఏంటది….చెప్పు….
రాము : లెక్చరర్ పర్మిషన్ లేకుండా అందరు కలిసి వెళ్తే కదా ప్రాబ్లం….అందుకని మీరు ఒప్పుకుంటే మన నలుగురం ఎవరికీ చెప్పకుండా వెళ్ళి వచ్చేద్దాం….
రవి : అవును మేడమ్….ఒప్పుకోండి మేడమ్….
జరీనా : ఎలా రాము….తరువాత కాలేజీలో తెలిస్తే నాకు చాలా ప్రాబ్లం…..నీకు అర్ధమవడం లేదు….
రాము : ఎవ్వరికీ తెలియదు మేడమ్….ఇక్కడ భోజనాలు 8 గంటలకు అయిపోతాయి….మనం ఇక్కడ భోజనం చేసినట్టు కొద్దిగా తిందాం….జాతర మెదలయ్యే సరికి దాదాపు తొమ్మిది అవుతుంది….రెండు గంటలు ఉండి వచ్చేద్దాం….
రాము చెప్పింది నిజమే అని జరీనాకి అనిపించింది….కాని ఆమెకు మనసులో ఏదో మూల భయంగా ఉన్నది.
ఎందుకంటే పర్మిషన్ లేకుండా స్టూడెంట్లను తీసుకెళ్తే…..తరువాత అనుకోనిది ఏదైనా జరిగితే తన కెరీర్ కి, తన వ్యక్తిత్వం మీద చాలా దెబ్బతింటుంది….అనుకుంటూ ఆలోచిస్తున్నది.
కాని జరీనా ఆలోచించడం గమనించాడు రాము.
రాము : మీరు ఇంకేం ఆలోచించకండి మేడమ్….అందరం కలిసి వెళ్తే మీరు అందరిని కంట్రోల్ చేయలేకపోవచ్చు….కాని మీతో వచ్చేది మేము ముగ్గురమే….మీరు ఎలా చెబితే అలా వింటాము కదా….
జరీనా : అవుననుకో….కాని….(అంటూ నసుగుతున్నది).

[Image: 5cab1a1a5b736.jpeg]

రాము : మేడమ్…మీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం….మేము ఎప్పుడూ ట్రైబల్ ఏరియా జాతర చూడలేదు… మీరు కూడా ఎప్పుడు చూడలేదు కదా….ఒప్పుకోండి మేడమ్….
జరీనా : వద్దు రాము….మన నలుగురం మాత్రమే వెళ్ళడం మంచిది కాదు రాము….
రాము : అంతేలే మేడమ్….అదే మీ సొంత తమ్ముడు వెళ్దామని అడిగితే….ఇంత సేపు బ్రతిమిలాడించుకుంటారా…. మీరు మమ్మల్ని మీ తమ్ముళ్ళలా అనుకోవడం లేదు….అందుకనే మీరు మా ఇష్టాన్ని కాదంటున్నారు….
అంటూ జరీనాని emotional గా డీల్ చేసాడు.
దాంతో జరీనా రాము వైపు చూసింది….
జరీనా : అదికాదు రాము….మీ ముగ్గురు నా తమ్ముళ్ళ లాంటివారు….(అని ఒక్క నిముషం తటపటాయించి….ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా రాము వైపు చూసి) సరె….వెళ్దాం….
జరీనా ఒప్పుకోవడంతో ముగ్గురూ ఆనందంతో గెంతులు వేసినంత పని చేసారు.
జరీనా : కాని ఒక్క విషయం రాము….
రాము : ఏంటి మేడమ్….
జరీనా : నేను మీ ముగ్గురి మీద నమ్మకంతో ఒప్పుకుని…మీ సంతోషం కోసం జాతరకు రావడానికి ఒప్పుకుంటున్నాను….మనం జాతరకు వెళ్ళిన విషయం ఎవ్వరికీ తెలియకూడదు…..
రాము ఆమె దగ్గరకు వచ్చి ఆమె మెత్తటి చేతులను తన చేతులతో పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ….
రాము : మీరు భయపడాల్సిన పని లేదు మేడమ్….మీకు ఏ ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాం…మా కోసం మీరు ఇంత చేస్తున్నప్పుడు….మేము మీ గురించి ఆ మాత్రం జాగ్రత్త తీసుకోలేమా….
రాము అలా జరీనా చేతులను పట్టుకుని రుద్దతూ ఉండటం చూసి రవి, మహేష్ వాళ్ళిద్దరి వైపు మార్చి మార్చి చూస్తున్నారు.
జరీనా : అయితే సరె….మీరు భోజనం అయిన తరువాత రెడీ అయ్యి నన్ను పిలవండి….వెళ్దాం….
అని తన టెంట్ లోకి వెళ్ళిపోయింది…

[Image: 5cab19ab58811.jpeg]

ఆమె ఒప్పుకోవడంతో రాము, రవి, మహేష్ తమ టెంట్ లోకి వెళ్ళి ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు.
ఇక ముగ్గురూ భోజనాలు ఎప్పుడు అయిపోతాయో…..ఎప్పుడు జరీనాతో కలిసి జాతరకు వెళ్తామా అని ఎదురుచూస్తున్నారు.
కొద్దిసేపటి తరువాత అందరూ భోజనం చేసారు.
భోజనాలు పూర్తి అయిన తరువాత అందరూ ఎవరి టెంట్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారు.
రాము వాళ్ళు కూడా టెంట్ లోకి వెళ్ళి డ్రస్ మార్చుకుని బయటకు వచ్చారు…
తన జేబులో ఉన్న ఫోన్ తీసి జరీనా మేడమ్ కి ఫోన్ చేసాడు.
అంతకు ముందే రాము జరీనాకి ఫోన్ చేస్తే బయటకు వచ్చేయమని చెప్పడంటో జరీనా ఫోన్ కట్ చేసి బయటకు వచ్చింది.
నలుగురూ ఎవరికీ తెలియకుండా అక్కడ మెయిన్ రోడ్ మీదకు వచ్చి ఆటో మాట్లాడుకుని సింగన్న చెప్పిన ఊరికి బయలుదేరారు.
[+] 2 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 08-04-2019, 03:02 PM



Users browsing this thread: 2 Guest(s)