08-04-2019, 12:22 PM
(This post was last modified: 08-04-2019, 12:53 PM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
ఇంతియాజ్ ఇండియా లో ఉన్న కాంటాక్ట్ కి ఫోన్ చేసి"confirm న్యూస్ అన్నావు కదా ఎక్కడ పట్టుకున్నవు"అన్నాడు.
"సార్,డెప్యూటీ సెక్రటరీ వసుంధర నుండి"
"పూర్తి వివరాలు కావాలి"అన్నాడు ఇంతియాజ్.
"ఆవిడ నోరు విప్పదు సార్"
"ఇలాంటి నిర్ణయాలు ,పనులు ఒక్కళ్ళే చెయ్యరు,ఒక పని చెయ్యి,ఆమె ఎవరితో మాట్లాడుతోంది,ఎవరిని కాంటాక్ట్ చేస్తోంది చూడు,ఏమి చెయ్యాలి చెప్తాను"అన్నాడు ఇంతియాజ్.
"okay సార్"
ఆ క్షణం నుండి డ్రైవర్ తో కలిపి కొంత మంది వసుంధర కదలికల మీద నిఘా పెట్టారు.వాళ్ళకి కావాల్సింది clue.
++++కరాచీ, ఇస్లామాబాద్ ల లో ఉన్న informers ని activateచేసి, సెక్యూరిటీ ఆఫీసర్ కమిషనర్ లకు ఫోన్ చేసి వాళ్ళ కేస్ ల్లో ఏమైనా డెవలప్మెంట్ ఉంటే చెప్పమన్నా డు.
++++
అనూష - స్మిత కి ఫోన్ చేసి మొత్తం కరాచి లో జరిగింది చెప్పి"బొంబాయి మీద అటాక్స్ కి ఇది మన జవాబు.ఇక్కడి నుండి వీళ్ళు ఏమి చేసినా సమాధానం ఇలాగే ఉంటుంది."అంది అనూష.
"బానే ఉంది కానీ ఇప్పుడు సెక్యూరిటీ అధికారి లు నీ వెంట పడతారు"అంది స్మిత వర్రీ అవుతూ.
"అవును వాళ్ళు నన్ను పట్టుకోవటానికి try చేస్తుంటారు"అంది.
"నీ దగ్గర క్యాష్ ఎంతుందో నాకు తెలియదు ,నేను యాభై లక్షలు deposit చేయిస్తాను,జాగ్రత్త"అంది స్మిత.
+++
మొత్తం విషయం వసుంధర కి చెప్పింది స్మిత.
"already నా ద్వారా వివరాలు తెలుసు కోవాలని ట్రై చేస్తున్నారు"చెప్పింది వసుంధర.
"అంటే నువ్వు కూడా రిస్క్ లో ఉన్నట్టే కదా"అంది స్మిత టెన్షన్ తో.
"ఈ డిపార్ట్మెంట్ లో ఇవి మామూలే"అంది వసుంధర నిర్లక్ష్యం గ.
+++++
ఇండియన్ ఎంబస్సీ లో ఉన్న ఆఫీసర్ గంట తర్వాత అనూష accountలో మని add చేశాడు.
++++
"నేను నెమ్మదిగా కులి పనులకు వెళ్తాను బెహెన్"అంది శాజియ.
"ఇన్ని జరిగి రెండు రోజులు కూడా అవలేదు అప్పుడే ఎందుకు"అంది అనూష.ఇద్దరు మార్కెట్ కి వచ్చారు రిలీఫ్ కోసం."అదేం లేదు, పని లో ఉంటే ఇంకా తెరుకుంటాను".
అనూష ఆలోచించి"నువ్వు ఏమైన చదువుకున్నవా,ఏమైనా పనులు చేశావా"అంది.
"7 వ తరగతి వరకు చదివాను,సరుకుల కొట్లో పని చేశాను"అంది షదియా.
ఇద్దరు నడుస్తుంటే కొన్ని షాప్ ల ముందు tolet boards చూస్తోంది అనూష.
"నాకు ఒక హెల్ప్ చేస్తావా"అడిగింది అనూష."చెప్పు బెహెన్"
"నేను super market పెడదాము అనుకుంటున్నాను,నువ్వు అది చూస్తావా,నేను ఉండలేను"అంది అనూష.
"నీ దగ్గర అంత డబ్బు ఉందా బెహెన్,సరే,నేను నీ దగ్గర పని చేస్తాను.బజార్ ను నేను నడుపుతాను"అంది ఉత్సాహం గా.
+++
షాప్స్ ను చూసి కొంచెం పెద్దది కావాలనుకుంటే అద్దె ఎక్కువ చెప్పాడు.
"ఈ అద్దెకి షాప్ కొనచు బెహెన్"అంది శాజియా.
అదే area లో కొత్తగా కట్టి అమ్మకానికి ఉన్న పెద్ద షాప్ ను అడిగితే 30 లక్షలు చెప్పాడు.
నెలకి 5 లక్షల చొప్పున కట్టడానికి ఒప్పించింది అనూష.
రెండు రోజుల్లో లాయర్ ద్వారా రాత పనులు,రిజిస్ట్రేషన్ అన్ని పూర్తి చేయించింది అనూష..
ఆదిల బేగం పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది.ఆతర్వాత రెండు రోజుల్లో రాక్ లు ,హోల్ సేల్ షాప్ లతో మాట్లాడి రెగ్యులర్ basis మీద సరుకులు వచ్చేలా చూసుకుని వారం తిరిగేసరికి super bazaar open చేసింది అనూష.
"ఇకనుండి జాగ్రత్త గ నువ్వు manage చెయ్యి,ఇంటి నుండి రావటానికి సైకిల్ తీసుకుంటాను"అంది అనూష.
షాజియ సంతోషం గా పని చేయటం మొదలు పెట్టింది.
++++
రెండు రోజుల తర్వాత అనూష మళ్లీ వెనక్కి ఇస్లామాబాద్ వచ్చింది.