Thread Rating:
  • 124 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
83. 2

ఇద్దరం   బంజారా  హిల్స్ లో  ఉన్న ఓ   బలిసిన   ఇంటికి వెళ్ళాము.     మేము  వెళ్ళేటప్పటికి  వీరా రెడ్డి అనబడే  ఆ మంత్రి గారు  ఓ చిన్న మీటింగ్  లో ఉన్నారు.  మమ్మల్ని పైకి వెళ్లి కుచోమన్నారు.
 
"సారూ వస్తూనే  నేను వెళతాను  గురూ  , నాకు  కొద్దిగా పని ఉంది , నువ్వు  handle  చేయగలవు  కదా"
"పరిచయం  చేసిన తరువాత వెళ్ళు బాసు , లేకుంటే  నాకు  ఇబ్బంది  వీళ్ళు  ఎవ్వరు  తెలియదు."
"సారూ  ది నాది  ఒకే  ఉరు ,  అందుకే  ఎప్పుడు  ఎ  అవసరం అయినా   హెల్ప్ చేస్తాడు ,    అందుకే నేను పర్సనల్  గా ఇంట్రెస్ట్  తీసుకోని  నిన్ను తీసుకొచ్చా.   ఈయన  చాలా కింద స్తాయి నుంచి పైకి వచ్చినాడు.  అందుకే  తన ప్రాంతం  వాళ్ళు అంటే చాలా  ఇష్టం."
 
ఇంతలో  నౌకరు   రెండు  కప్పులు టి  తీసుకోని వచ్చింది.  మేము  టి  తాగిన  ఓ  10 నిమిషాలకు  మంత్రి గారు పైకి వచ్చారు.   నన్ను పరిచయం చేసాడు మల్లికార్జున.  ఎం చేస్తున్నావు ,  ఎక్కడి నుంచి వచ్చావు   అంటూ  నా గురించి  డిటైల్  గా  అడిగాడు.
 
చికాకు  అనిపిస్తున్నా   పెద్దాయన  కదా  అని అన్ని విషయాలు చెప్పాను.  
 
"ఏమనుకో మాకు  ,  అమ్మాయి విషయం కదా  అందుకే   నిన్ను  అన్ని విషయాలు  అడిగాను.  నేను పెద్దగా చదువుకోలేదు  కాని  మా నాయన పలుకుబడి వాళ్ళ  రాజకీయాలలో  వచ్చి  ఈ స్తాయికి వచ్చాను , నా పిల్లలు   బాగా చదువుకోవాలని వాళ్ళను కాలేజికి పంపితే  ,  ఏవో  మాకు తెలియని  గొడవలు . నువ్వు  కుడా  మా ప్రాంతం నుంచే  వచ్చావు కదా  ,   మనదంతా    ఒకటే  దారి ,  నాలుగు తన్నడమే  లేక  తన్నిచ్చుకోవడమో "
 
"నేను అమ్మాయిని  పిలిచి విషయం నీకు చెప్పమని చెపుతాను ,   ఇందులో ఎవరికీ బాగం ఉందొ  చెప్పు  చాలు  మిగిలిన విషయాలు నేను చూసుకొంటా , కానీ ఈ విషయం  బయట తెలియ కూడదు. "  అంటూ    నీరజా   అంటూ  కేక  వేసాడు.  
 
మేము కూచొన్న  హాల్  కు పక్కనే ఉన్న రూమ్ లోంచి  ఓ  ముద్దు గుమ్మ  బయటకు వచ్చింది.  
"ఇతను  శివా రెడ్డి ,   నీకున్న  problem  తనకు  చెప్పు ,   వాళ్ళు ఎవ్వరో  తెలుసుకొంటాడు . ఆ తరువాత మిగిలిన విషయాలు నేను చూసుకొంటా"  అంటూ  నన్ను తనకు అప్పగించి  వాళ్ళు  ఇద్దరు  కిందకు వెళ్లి పోయారు.
 
ఆడపిల్లలతో  మాట్లాడడం  నాకు కొత్త  కాదు , కాని   ఇక్కడ  ఎదో తెలియని  ఇబ్బందిగా  ఉంది.  బహుశా  తను మంత్రి కూతురు  కావడం వల్ల  అనుకొంటా.    తనేమో తన  ఫోన్  లో మునిగిపోయింది.   ఇక్కడ problem  ఎవరికో  అర్తం  కావడం లేదు.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 01:04 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 3 Guest(s)