10-11-2018, 01:03 PM
82.3
"ఇంతకూ వాళ్ళు మనకు రావాల్సిన వాటా ఎప్పుడు ఇస్తారు " అన్నాడు పెద్దాయన
"వాళ్ళు తీసుకోని వెళ్లి వారం కుడా కాలేదు , కనీసం ఓ నేలా , రెండు నెలలు పడుతుంది ఇదంతా ఓ కొలిక్కి రావడానికి " అన్నాను.
"అంటే మనం , నిర్మలా పెళ్ళికి వచ్చేటప్పటికి వచ్చేస్తుందా " అంది శాంతా
"అది గవర్నమెంట్ వ్యవహారం , జరిగితే జరిగిపోవాలి, లేదంటే ఇంకో నెలో పట్టొచ్చు " అన్నాను
"సారేలే పడుకోండి , పొద్దున్నే లేవాలి " అన్నాడు పెద్దాయన.
నేను మిద్దిమిద పడుకోంటాను అంటూ , చాపా దిండు తీసుకోని వెళ్లి పైన పడుకొన్నాను.
ఉదయం లేచి తయారయ్య 8 గంటలకు రోడ్డు మిద ఉన్నాము. మద్యలో ఓ సారి భోజనానికి మాత్రమె ఆగి, సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరుకొన్నాము.
===========