Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
82.2

మేము  వెళ్ళే కొద్ది వాళ్ళు కుడా అప్పుడే భోంచేసి  కుచోన్నారు.
"ఎం  శివా  బాగున్నావా ?  ఎప్పుడోచ్చావు "  అన్నాడు పెద్దాయన
"ఇప్పుడే వచ్చా"
"కొద్దిగా ముందు రావాల్సింది  కలిసి  భోంచేసేవాళ్ళము గా "
"ఇప్పుడే   తిన్నాము మేము కుడా "  అంటూ  రాజి  సమాదానం ఇచ్చింది.
"నేను రేపు   మా అత్తా వాళ్ళ  ఊరికి  వెళుతున్నా , అక్కడ నుంచి  హైదరాబాదు కు వెళతాను ,  మాకు కాలేజ్  స్టార్ట్  అవుతుంది  సోమవారం నుంచి"  అంది రాజి
"మరి  అలా గయితే యశోద ను ఎప్పుడు చేరిపిద్దాము "
"మీరు కుడా  మాతో పాటు వస్తారా లేక  , యశోద ను తీసుకోని సోమవారం కానీ  లేకుంటే  ఆ వారంలో ఎప్పుడు వచ్చినా పరవా లేదు ,  ఇయర్  బిగినింగ్  కదా , పెద్దగా పాటాలు  జరగవు "  అన్నా
"ఆలా గయితే మేము   బుదవారం  గానీ  లేకుంటే  బెస్తవారం గానీ  వస్తాము  ,  నీకు ఫోన్ చేసి వస్తాము  లే "
"రాజీ  ఉన్న కాలేజీ  అయితే బాగుంటుంది ,   ఆ కాలేజ్ లో  రాజీ  తోడుగా ఉంటుంది, నువ్వు  వెళ్ళిన తరువాత ఆ కాలేజ్ లో  అడ్మిషన్ చూడు శివా"
"నేను వెళ్ళిన  వెంటనే  కనుక్కొని ఫోన్  చేస్తాను , మీరు  ఆ తరువాత రండి ".  కొద్ది సేపు  అక్కడే ఉండి  ఇంటికి వచ్చేసాము.   రాజి వాళ్ళ అమ్మ  రాజీ కి కావాల్సిన  బట్టలు అన్నీ  సర్దేసింది.   
 
పొద్దున్నే  టిఫిన్ చేసి  8.౩౦  కల్లా  బయలు దేరాము.    "నువ్వు తప్పకుండా పెళ్ళికి  ఓ వారం ముందే   రావాలి  రాజి  తో పాటు  "  అంటూ నిర్మలా  గట్టిగా నాతొ  మాట తీసుకొంది.   సరే నంటూ   అందరి దగ్గరా వీడ్కోలు  తీసుకోని   రోడ్డు  ఎక్కాము.    సాయంత్రానికి   ఇల్లు చేరుకొన్నాము.      రేపు  పొద్దున్నే   బయలు దేరుదాము   అని చెప్పి అన్ని  కారులో  సర్దేయమని  యాదికి  చెప్పి  నేను పల్లెలోకి వెళ్లాను.
 
ఓబులేసు షాప్ దగ్గర కొద్ది సేపు గడిపి ఆక్కడి నుంచి  సర్పంచి  ఇంటికి వెళ్లి , వాళ్ళకు  రేపు హైదరాబాదు  వెళుతున్నాను అని చెప్పి వచ్చాను.   దారిలో   లతా వాళ్ళ ఇంటికి వెళ్లి  అక్కడ కాఫీ  తాగి  వాళ్ళకు  చెప్పేసి వచ్చాను.
 
"అయ్యగారి  ఉరు షికారు  అయిపోయిందా ?"  అంది  శాంతా.
"రేపు  వెళుతున్నాము గా అందుకే అందరికి  వెళ్లి ఓ సారి చెప్పేసి వచ్చాను "  అన్నాను.
"నేను  అదే  అడుగుతున్నాను,   అందరికి చెప్పేసి వచ్చావా , లేక ఇంకా ఎవ్వరైనా మిగిలి ఉన్నారా ?"  అంది  ఎగతాళిగా
"చప్పాల్సిన వాళ్ళు  ఇక్కడ  లేరులే  , వాళ్ళు  రాయచోటిలో ఉన్నారు "  అన్నాను తనను  ఉడికించడానికి
"రాయచోటికి వెళ్లి చెప్పి రావాల్సింది  మరి "
"ఎలాగు వెళ్ళే దారిలోనే కదా ,  రేపు వెళ్ళే టప్పుడు బండి  ఆటే తిప్పుతాలే "  అన్నాను.   ఈ లోపున  రాజి , పెద్దాయన  బయటకు రాగా  మా టాపిక్    గుట్టలో దొరికిన సంపద మీదకు వెళ్ళింది.  
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 01:01 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 17 Guest(s)