08-04-2019, 05:51 AM
డోమ్ నేను మీకు రియల్ ఫాన్ ని
వీళ్ళంతా వాడుకొని వదిలేసే రకం
చూసావు కదా నిన్ను తిట్టిన ఇన్నాళ్లకు కాని వీళ్ళు నిన్ను సపోర్ట్ చేయడానికి రాలేదు. సరే చూడలేదు ఇన్నిరోజులు అని అనుకుందాం. కాని ఈ థ్రఢ్ కు డైలీ రెండు వేల వ్యూస్ వస్తున్నాయ్. అంటే రోజుకు ఎంత లేదన్న ఓక యాబై మంది చూసే వుంటారు, మరి ఇన్నాళ్లు వాళ్లు నీకు సపోర్ట్ చేయలేదు. ఎందుకు.