Thread Rating:
  • 124 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
81.4

"ఇప్పుడే హమీద్  లోపలి వెళ్లి నట్లు  ఉన్నాడు  , ఇంతకూ  ఆ ఇంట్లో  ఎవ్వరు ఉంటారు ?  " అన్నాను
"అక్కడ  ఓ ముల్లా  వుండే వాడు సాయంత్రం  పిల్లలకు  ఖురాన్ చెప్పే వాడు, ఇప్పుడు  ఆయన లేడు  , కాని పిల్లలు రాత్రిళ్ళు  ముందు లాగే వెళుతున్నారు మరి ఇప్పుడు అక్కడ ఎవ్వరు వున్నారో తెలియదు "
 
"ఇప్పుడు కుడా పిల్లలు  ఉన్నారు లోపల  అందుకే  అంతగా సౌండ్ వస్తుంది.  ఎందుకైనా మంచిది మీరు  రెడీగా ఉండండి "  అంటూ వాళ్ళను హెచ్చరిస్తుండగా  వెనుక వైపు తలుపులు తెరుచుకొన్నాయి.    నాలుగు  ఆకారాలు  ఆ తలుపులోంచి  బయటకు వచ్చాయి  వేగంగా    వెంటనే  తెరుచుకొన్న తలుపులు ముసుకోన్నాయి.
 
బయటకు వచ్చిన ఆకారాలు  వేగంగా చీకట్లో మా వైపుకు రాసాగాయి,  వారిని ఎదుర్కోవడానికి  మేము అందరం అలర్ట్ గా ఉన్నాము.    మూడో క్షణంలో  వాళ్ళు  నలుగురు మా ముందు ఉన్న పొద దగ్గరకు రాసాగారు.   ఆ పొద వెనుకన ఉన్న  సెక్యూరిటీ ఆఫీసర్లు ఇద్దరు  చేతిలోని గన్స్ వారి వైపు గురి పెడుతూ  కుడివైపు నుంచి  పొద ముందుకు  వెళ్లి ,  
"లొంగి పొండి  లేకుంటే  , కాల్చేస్తాము "  అంటూ   వాళ్ళ ముందుకు  ఎక్సైట్  మెంటుతో   డైరెక్ట్ గా  , గన్స్  తీసుకెళ్ళి  వాళ్ళ గుండెలకు   ఆనింఛారు.   మిగిలిన ఇద్దరు   చేతులు  పైకి ఎత్తి  తమ మిత్రుల వైపు చూడసాగారు. 
 
నేను  వాళ్లతో పాటు వెల్ల కుండా  ఆ  తుప్పల్లో  దొరికిన పొడుగ్గా ఉన్న   ఎండు  కొమ్మను  హాకీ  బ్యాటు లాగా పట్టుకొని  వాళ్ళ వైపు చూడసాగాను. 
 
ఆ  చీకట్లో  మరి వాళ్ళు కళ్ళతో మాట్లడుకోన్నారో  లేక మనసులతో  మాట్లాడుకోన్నారో  తెలీదు కాని,  నలుగురు కూడ బలుక్కొన్నట్లు  , తమ గుండెల మీదున్న గన్స్ ను చేత్తో పట్టుకొని వాటి బారెల్ ను  పక్కకి  పికి  ముందుకు గుంజారు.    మిగిలిన ఇద్దరు  పోలిసుల వెనుక చేరి  వాళ్ళ పట్టునుంచి  గన్స్  తీసుకోవడానికి అన్నట్లు  పోలిసుల మిద కలబడ్డారు.
 
అంత వరకు  మాకు  ఫెవర గా ఉన్న  అదృష్టం  వాల్లు ఇద్దరూ  వేసిన తప్పటడుగు వళ్ళ  ,  అవతల వాళ్ళ చేతిలోకి వేల్లిపోసాగింది.   ఇక  అక్కడ ఉంటె  ఉన్న కొద్ది  చాన్స్ కుడా మిస్  అవుతుంది అనుకొంటూ  పోదకు  ఎడమ వైపు నుంచి  ముందుకు వెళుతూ  పొలిసులను  వెనుక నుంచి పట్టుకొన్న వాడి  మెడ మిద  శక్తి కొద్దీ చేతిలో ఉన్న కట్టెతో  కొట్టాను.  వెంటనే  వాడు  ఏమయ్యాడు  అనేది చూడకుండా  ఓ  ఫుల్ రాండ్  తిరిగి అదే వేగంతో  పొలిసు  గన్ పట్టుకొని గుంజుతున్న వాడి బుజం మిద ఓ దెబ్బ వేసాను.   ముందు  కొట్టిన వాడు  ఎటువంటి శబ్దం  చేయలేదు కాని  రెండో సారి కొట్టిన వాడు మాత్రం కీచుగా అరిచి కింద పడిపోయాడు.
 
వేగం ఎ మాత్రం తగ్గకుండా    ఇంకొకడి నడుం మిద  కొట్టాను.    ఆ  దెబ్బకు కట్టే రెండుగా విరిగి పోయింది.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 12:58 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: [email protected], 6 Guest(s)