10-11-2018, 12:53 PM
81.3
నేను ఈ లోపున శాంతా కి ఫోన్ చేసి విషయమంతా చెప్పి రేపు సాయంత్రానికి పల్లెలో ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసాను. మల్లి ఓ సారి బయటకు వెళ్లి ఓ రెండు సిగరెట్లు ఉది ఓ చాయ్ తాగి వచ్చేసరికి హమిదు తన టిం తో రెడీగా ఉన్నాడు.
భయ్యా నువ్వు రెడీ అంటే వెళదాము అంటూ , అందర్నీ రెడీ చేసి జీపులో కుచోమన్నాడు. తనే స్వయంగా జీపు డ్రైవ్ చేస్తూ నన్ను పక్కన కుచోమని నేను చెప్పిన అడ్రస్ ఉన్న ఏరియాకి తీసుకోని వెళ్ళాడు.
జీపును కొద్ది దూరంలో ఆపి , లోనకు జీపు వెళ్ళదు , ఇక్కడి నుంచి మనం నడుచు కొంటూ వెళ్ళాలి అంటూ , అందర్ని దిగమని చెప్పాడు.
"నీకు ఈ ఏరియా బాగా తెలుసునా ?? ,మనం వెళ్ళే ప్లేస్ కి ఇంకో దారి ఏమైనా ఉందా ? ఉంటె ఎలా వెళ్ళాలి " అంటూ హమీద్ ను అడిగాను.
"ఈ ఏరియా నాకు బాగా తెలుసు సారూ " అన్నాడు మాతో పాటు టీం లో వచ్చిన నౌషాద్
"ఆ ఇంటికి ఇంకో దారి కుడా ఉంది సార్ , అది బయట తుప్పల్లోకి వెళుతుంది , వాళ్ళు గాని వెనుక నుంచి తప్పించు కొంటె అక్కడ నుంచి పారిపోవడం చాలా సులభం" అన్నాడు నౌషాద్
"అయితే మనం రెండు టీంలుగా విడిపోదాం ఓ టిం ముందు నుంచి వెళదాము , ఇంకో టిం వెనుక నుంచి కవర్ చేస్తే సరిపోతుంది. అంటూ రెండు టిం లు గా విడిపోయి హమీద్ ఉన్న టిం ను ముందు వైపుకు వెళ్ళమని చెప్పి నాతొ పాటు నౌషాద్ ను ఇంకో అతనిని తీసుకోని , నౌషాద్ దారి చూపుతుండగా ఆ ఇంటికి వెనుక వైపుకు వెళ్ళాము.
మేము వెళ్ళిన దారి అంతా తుప్పలు లైట్లు లేవు, పైన చుక్కల వెలుగులో చిన్నగా ఆ ఇంటి వెనుక వైపు మాకు కనబడేటట్లు ఉండే ఓ పొద వెనుక నించొన్నాము.
"నౌషాద్ , వాళ్ళు గాని వెనుక వైపు నుంచి వస్తే , రెండో ఆలోచన లేకుండా వారి మిద ఎటాక్ చేసి వాళ్ళను బందీలుగా చేసుకోవాలి లేకుంటే వాళ్ళ దేనికైనా తెగిస్తారు" అన్నాను.
"అవును సారూ , హమీద్ భయ్యా చెప్పాడు నాకు , వాళ్ళు మీ మిద ఎటాక్ చేసి నపుడు కత్తులు , కొడవళ్ళు తెచ్చారటగా , మా ఇద్దరి దగ్గర గన్స్ ఉన్నాయి , ఓ సారి హెచ్చరిస్తాము మినక పొతే , అప్పుడు పొలిసు పద్దతిలో వాళ్లకు బుద్ది చెపుతాము"
ఓ అయిదు నిమిషాలు ఆ తుప్పల్లో చిమ్మటల శబ్దం తప్ప మరే విధమైన సౌండ్ లేదు ఆ చుట్టుపక్కల.
"హమీద్ భయ్యా లోనకు వేల్లాడంటారా " అన్నాడు నౌషాద్ తను ఆ మాట పూర్తి కాక ముందే ఆ ఇంటిలోంచి కేకలు వినబడసాగాయి.