07-04-2019, 09:43 PM
హలో రీడర్స్..!!!
అసలు ఎం జరుగుతోంది ఇక్కడ? కొంచెం కూడా సెన్స్ లేకుండా ఒకడు మాట్లాడితే దానికి వంత ఒకరు మాట్లాడుతున్నారు. స్టోరీ రాయడం అంత ఈజీ అయితే ఇప్పటివరకు అప్డేట్ ఇవ్వలేదు అని కారాలు మిర్యాలు నూరినవారు ఇంత వరకు ఒక్క స్టోరీ అయినా మొదలు పెట్టారా? కనీసం 1000 పదాలు అయినా వుపయోగించి చిన్న స్టోరీ అయినా రాశారా? అంత ఎందుకు, అప్డేట్ చదివిన వెంటనే కామెంట్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. ఒక రకంగా చెప్పాలి అంటే నార్మల్ రీడర్స్ కంటే మీరు ఈగర్ గా వెయిట్ చేస్తూ అప్డేట్ రాకపోతే సెన్స్ కోల్పోయి ఎం మాట్లాడుతున్నారో అర్ధం కాకుండా మాట్లాడుతున్నారు. అప్డేట్ అనేది అందరి రీడర్స్ కి ఒకే సారి వస్తుంది, ఏ కొద్దీ మందికో వచ్చి మీకు రాలేదు అనడానికి. ఎవడో స్టోరీ రాస్తాను అన్నాడు, కనీసం రెండు లైన్స్ కూడా రాశాడో లేదో కూడా తెలియదు. కథ రాసి డైలీ అప్డేట్స్ ఇచ్చే దమ్ముంటే క్వశ్చన్ చెయ్యండి లేదా అన్ని మూసుకొని కూర్చుంటే అందరికి, ఈ సైట్ కి మంచిది.
డోమ్ నిక్ గారు..!!!
తెలుగులో ఒక సామెత ఉంది, మొరిగే కుక్కలు కరవవు అని, అలాగే డైలీ అప్డేట్ ఇవ్వకపోతే నేను నీ బదులుగా డైలీ అప్డేట్ ఇస్తాను ప్రగల్బాలు పలికేవాడు అప్డేట్ ఇవ్వాలని అనుకుంటాడు గాని ఎప్పటికి ఇవ్వలేడు. వీళ్ళ మాటలు పట్టించుకుంటే వాళ్ళ మాటలకూ లొంగినట్టు. మీరు ఇటువంటివి మనసులో పెట్టుకోకుండా మీ కథ కోసం చూసే రీడర్స్ కొరకు అప్డేట్స్ తో కొనసాగించండి.
మీ
=>విక్కీ<=