08-05-2021, 12:44 PM
మరుసటి రోజు నజీర్ తెల్లవారు జామున 5 గంటలకు వాళ్ళ వూరికి వెళ్ళిపోయాడు. వారం రోజుల్లో అక్క పెళ్లి అయిపొయింది. అందరం సంతోషంగా ఉన్నాము. అమ్మ నాన్న కూడా వెళ్లిపోయారు. ఓ నాలుగు రోజుల తరువాత నేనే తనని అడిగాను, ఇంక నజీర్ ని పిలుద్దాము అని. తను నిజమే అండి బయటకు వెళ్లి సామాన్లు తేవడం చాలా కష్టంగా ఉంది, పిలవండి అంది. ఫోన్ చేసిన రెండు రోజులకి వచ్చాడు.
మళ్లీ ఇది వరకటిలాగ ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. చాలా వరకు అక్క ని మర్చిపోయి తన పని తాను చేస్కుంటున్నాడు అని సురేఖ చెప్పింది.
మళ్లీ ఇది వరకటిలాగ ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. చాలా వరకు అక్క ని మర్చిపోయి తన పని తాను చేస్కుంటున్నాడు అని సురేఖ చెప్పింది.