10-11-2018, 12:51 PM
81.1
ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మను చూడగానే , నూరు ఏడుపు ఆపుకోలేక వాళ్ళమ్మను పట్టుకొని ఎడ్చేయ సాగింది. నూర్ అమ్మ కుడా కూతురు ఏడుపు చూసి తను కుడా ఏమైందో అని ఆందోళన చెందుతూ కూతురు తో పాటు ఏడవ సాగింది.
నన్ను వాకిట్లో నించో పెట్టేసి ఒకరికి పట్టుకొని ఒకరు ఏడుస్తుంటే నాకు ఏమి చేయాలో పాలు పోలేదు. సమయానికి నన్ను రక్షించడానికి అన్నట్లు సరిగ్గా నూరును 80 % తగ్గించి జిరాక్స్ తిసినట్లున్న అమ్మాయి హాల్లోకి వచ్చి
"దిదీ , క్యా హోగయా " అంటూ నన్ను చూసి "ఆప్ కౌన్ " అంటూ అడిగింది.
తన మాటలకు తల్లీ కూతుళ్ళు ఇద్దరూ ఈ లోకం లోకి వచ్చి , నూర్ నన్ను తన వాళ్ళకు పరిచయం చేసింది తన ఫ్రెండ్ వాళ్ళ బావ నని. వాళ్ళమ్మ చెప్పింది నాకు తెలుసు ఈ అబ్బాయి మన ఇంటికి రెండు సార్లు వచ్చాడు నీ కోసం అంది.
"ఇది నా చెల్లెలు షాహిన్ ఇంటర్ చదువుతుంది" . అంటూ తన చెల్లిని నాకు పరిచయం చేసింది. మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తా అని వాళ్ళ అమ్మతో కలిసి లోపలి వెళ్ళింది.
"ఎ గ్రూప్ చదువుతున్నావు , షాహిన్ "
"M.E.C"
"ఇప్పుడు పరిక్షలు జరుగుతున్నాయి గా , ఎలా రాస్తున్నావు "
"రెండు అయిపోయాయి, బాగా రాసాను తప్పకుండా మంచి మార్కులు వస్తాయి "
"ఇంతకూ ఆ తరువాత ఏమి చేయాలని ఉంది ? "
"ఏమో , ఈ మద్య మా అక్క తిరిగే తిరుగుల్లకు మా వాళ్ళు ఇద్దరికీ తొందరగా పెళ్లి చేసేయాలని చూస్తున్నారు , నన్ను చదివిస్తారో లేదో ఇంక ముందు "
"ఇక ముందు మీ అక్క ఎక్కడికి వెళ్ళదు లే నేను గ్యారెంటి , కావాలంటే నేను మీ నాన్నతో మాట్లాడతాను బాగా చదువుకో "
మేము మాట్లాడుతుండగా వాళ్ళ అమ్మ టి తిరుకొని వచ్చింది. మేము టి తాగుతుండగా వాళ్ళ నాన్న వచ్చాడు.
"ఈ అబ్బాయి నూర్ వాళ్ళ ఫ్రెండ్ కి బావ" అంటూ నన్ను తనకు పరిచయం చేసింది
"నూర్ ఇంటికి వచ్చిందా ? ఎక్కడికి వెళ్ళింది అంట "
"ఇంటికి వచ్చింది ఫ్రెండ్ దగ్గరకి వెళ్ళింది అంట చదువుకోవడానికి, పరిక్షలు దగ్గరికి వచ్చాయి అంట " అంది వాళ్ళ అమ్మ
"ఇంతకీ నువ్వు ఏమి చేస్తున్నావు బాబు ?"
"నేను హైదరాబాదులో , పని చేస్తున్నాను " అంటూ టూకీగా నా గురించి చెప్పాను.
"ఇక్కడ , చేసే పనులకు సంసారం గడవడం లేదు బాబు , నీకు తెలిసిన వారి దగ్గర ఏదైనా డ్రైవర్ పని ఉంటె నాకు కుడా ఇప్పించు నేను కుడా అక్కడికే వస్తాను. పని సరిగా ఉంటె వీళ్ళ పరిక్షలు అయిన తరువాత వీళ్ళను కుడా అక్కడికే తీసుకోని రావాచ్చు , అక్కడైతే , ఎదో ఒక పని చేసుకొని బతుకుతారు, ఇక్కడ అమ్మాయిలు పని చేయడమంటే , మా ఇళ్ళలో అదేదే పెద్ద తప్పు చేసినట్లు అనుకుంటున్నారు. కాని విల్ల అందరికి ఇంటి పరిస్తితి తెలీదు , ఎవ్వరు సాయం చేయరు. కాని ఎత్తి చూపడానికి మాత్రం పైన ఉంటారు " అంటూ తన కష్టాలన్నీ చెప్పాడు.
"మీరు నిజం గానే పని కావాలంటున్నారా , ఇక్కడన్ని వదిలేసి వచ్చేస్తారా ?? "
"ఇక్కడ మాకు ఏమి లేవు బాబు, ఈ ఇల్లు బడుగదే, ఎదో పిల్లలు చదువుకుంటున్నారు కదా చేతికి వస్తారు అని ఓపిగ్గా దొరికిన పని చేస్తుకోంటు వస్తున్నా , నేను చేసే చోట ఓ రోజు పని ఉంటే రెండు రోజులు పని వుండదు"
"మీరు నిజంగా , పని కావాలంటే ఉంది , మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడే చేరొచ్చు , నాకు బాగా తెలిసిన మిత్రుడు , మీరు వెళతా నంటే నేను మాట్లాడతాను. "
"ఓ రోజు టైం ఇస్తే , ఇప్పుడు పని చేసే దగ్గర చెప్పి , ఆ తరువాత వెళతాను , నువ్వు నీ మిత్రుడితో మాట్లాడు". సరే అంటూ షబ్బీర్ కు ఫోన్ చేసి విషయం చెప్పాను. వాడు తనను వెంటనే పంపమన్నాడు.