07-05-2021, 07:33 AM
పూర్తిగా గివప్ చేయకుండా తిరిగి మొదలుపెట్టే అవకాశం ఉందని తెలియజేసినందుకు ముందుగా ధన్యవాదాలు.
ఇక కథ ఇలా ఉండాలి అలా ఉండాలి అనేదానికంటే కూడా నాకు క్యారెక్టర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలని ఉంది.
1. భరత్ కి మందు అలవాటు లేదని మేడంకి తెలుసు. సిద్దుతో కలిసి తాగుతున్నపుడు కొప్పడి సిద్దుని బయటకి పంపించేసింది. దాని తర్వాత జరిగిన ఎంటైర్ ఎపిసోడ్ తర్వాత భరత్ ప్రవర్తన విషయంలో సిద్దు పాత్రపై మేడం ఆలోచన చేసిందా లేదా?
2. మేఘని విల్ పవర్ ఉన్న లేడిగా ప్రొజెక్ట్ చేసారు. అలాంటి అమ్మాయి తొలిచూపులోనే భరత్ ని ఇష్టపడినప్పటికీ, తన తల్లిని బలాత్కారం చేసాడనే విషయం తెలిసి కూడా భరత్ ని పెళ్లి చేసుకోవాడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు? ఎలా కన్వీన్స్ అయ్యిందో తెలుసుకోవాలని ఉంది.
ఇవి ప్రక్కన పెడితే మరీ ముఖ్యంగా నేను ఎదురుచూస్తున్న ఘట్టం, అదే మీకు స్టోరీని ముందుకు తీసుకువెళ్లకుండా అడ్డుపడుతున్న భరత్ మేడంల ప్రెసెంట్ సిట్యుయేషన్. ఇంత జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఏం మాట్లాడతారు. అఫ్కొర్స్ భరత్ సారీ చెబుతాడనుకొండి. మేడం ఏం మాట్లాడుతుంది, ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
ఇవి మీకు రాయడానికి ఎంతవరకు ఉపయోగపడతాయో తెలియదు గానీ మీరు మాత్రం రైటింగ్ కోనసాగించాలని మనస్ఫూర్తిగా కొరుకుంటున్నాను.
ధన్యవాదాలు.....