10-11-2018, 12:28 PM
79.2
"సరే అలాగే ఇకేప్పుడు వాడి గురించి మాట్లాడను అది సరే నేను ఇచ్చిన కొత్త జీవితం ఏంటి ?? కొత్తగా "
"నువ్వు రాకుంటే , ఈ రోజు కచ్చితంగా నిద్రమాత్రలు మింగుదామని ప్రిపేర్ అయ్యి వచ్చా కావాలంటే చూడు " అంటూ చాప కింద ఉన్న పొట్లం లోని ఓ 20 నిద్రమాత్రలు చూపించింది.
"ఇక నుంచ వీటి అవసరం రాదులే" అంటూ ఆ పొట్లాన్ని మూలాన ఉన్న చెత్త బుట్టలో వేసా
"థాంక్స్ , నాకు మరో జీవితం ప్రసాదించావు, ఎలాగూ నా డిగ్రీ అయిపోతుంది, నీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించు, అది చేసుకొంటూ నేను కుడా హమీద్ భయ్యా లాగా పొలిసు అవుతా "
"తప్పకుండా , మొదట డిగ్రీ పూర్తి చేయి ఆ తరువాత ఉద్యోగం ఎక్కడో ఓచోట చూద్దాం లే " అన్నాను.
"నువ్వు నిజంగా గ్రేట్ " అంటూ వచ్చి నా చెంప మిద ముద్దు పెట్టింది.
"అంతగా నచ్చితే ఇంకా బోలెడన్ని ప్లేస్ లు ఉన్నాయి ముద్దు పెట్టడానికి " అన్నాను.
"అచ్చా , కిదర్ కర్నా బోలో " అంటూ నా ఎదురుగ్గా నిలబడ్డది.
పైకి ఉబికి , కొట్తోచ్చి నట్లు కనిపిస్తున్న తన రొమ్ములను చూస్తూ "నీకు బాగా ఎక్స్పీరియన్స్ కదా ఎక్కడ ఎక్కడ పెట్టాలో , నేను నీకు ప్రత్యేకంగా చెప్పాలా " అన్నాను.
"నాకు ఎక్స్పీరియన్స్ అని నీకు ఎలా తెలుసు "
"కొన్నింటిని చూస్తూనే తెలుస్తుంది " అన్నాను తన రొమ్ముల వైపు , తన పెదాల వైపు చూస్తూ
"ఎదో నువ్వు స్వయంగా చూసి నట్లు చెబుతున్నావు , నిజంగా చూసావా ఆ రోజు"
"ఎ రోజు ? నేను ఎం చూసాను "
"అబద్దాలు చెప్పకు , అడ పిల్లలు పుడతారు , నువ్వు ఆ రోజు ఈ రోడ్లో ఉండడం నేను చూసాను. నేను ఈ రూమ్ లో ఉండగా నువ్వు చూసావు కదూ ? " తను గుచ్చి గుచ్చి అడిగే సరికి అవునని తల ఉపాను.
"అవును నువ్వు ఎందుకు వచ్చావు ? ఇక్కడికి, అది నాకు ఇంతవరకు అర్తం కావడం లేదు. "
"పల్లవి తెలుసు కదా నీకు , నేను పల్లవి బావను "
"ఓ ఇప్పుడు మొత్తం అర్తం అయ్యింది నాకు , పల్లవీ నీకు ఆ ఫోటోల గురించి చెప్పివుంటుంది. అవి ఎవ్వరి దగ్గర ఉండాయో వెతుక్కొంటూ వచ్చి ఉంటావు " అవునా
"అవును, ఆ ఫోటోలో , సలీం ఫోటో స్టూడియో గుర్తు కనబడ్డది, అప్పుడు పల్లవి చెప్పింది మీరు ఇద్దరు కలిసి ఆ స్టూడియో కు ఫోటోల కోసం వెళ్ళారని , అందులో నీ చేయి కుడా ఉందనుకొని మీ ఇంటికి వెళ్ళాము, మీ అమ్మ ఈ అడ్రస్ ఇచ్చింది. వెతుక్కుంటూ వచ్చాను అప్పుడే నువ్వు వాడితో ఇక్కడ కనబడ్డావు. మీరు ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిన తరువాత నేను లోపలికి వచ్చి ఫోటోలు, మిగిలిన వస్తువులన్నీ తీసుకోన్నా"
"నువ్వు హమిదు భయ్యా ఈ వీది మలుపు తిరిగేటప్పుడు నేను వెనుకకు వచ్చా, అప్పుడు హమీద్ భయ్యాను చూసా"
"అచ్చా నువ్వు నా దోస్తుకు బావ వన్న మాట , మరైతే నాకు కుడా బావవే అంది నవ్వుతూ "
"మరైతే బావకు ఎవ్వరన్నా అక్కడ ముద్దు పెడతారా " అన్నా
"మరి ఎక్కడ పెట్టాలో చెప్పచ్చుగా "
"ఇందాకే చెప్పానుగా , తెలియని వాళ్ళకు అయితే చెప్పాలి , కాని ఎక్కడెక్కడ పెట్టాలో తెలిసిన వాళ్ళకు ఏమని చెప్పను."
"అచ్చా బాబా, మాటి మాటికి అదే విషయం చెప్పకు ముద్దే కదా పెడతాలే " అంటూ నా పెదాల మిద అంటి అంటనట్లు తన పెదాలను తాకించింది.