10-11-2018, 12:25 PM
78.4
"సలీం వాళ్ళ అన్న పేరు షామీర్ , వాడు వుండేది నాకు తెలుసు. "
"ఇన్ని తెలిసిన దానివి , ఇంతకూ మునుపే వచ్చి ఎవ్వరికో ఒకరికి చెప్పి ఉంటె, ఇంత జరిగేది కాదుగా"
"నాకు భయం వేసింది భయ్యా , ఎవ్వరికి చెపితే ఏమను కొంటారో , ఆ విషయం ఇంట్లో తెలిస్తే మా నాయన చంపేస్తాడు."
"ఈ ఇంట్లో ఎందుకు వున్నావు? దీనికి బాడిగ ఎవ్వరు కడుతున్నారు. "
"సలీం ౩ నెలల బాడిగ కట్టాడు దీనికి , ఇక్కడికి ఎవ్వరూ రారు , మీకు ఈ ప్లేస్ తెలుసు తప్పకుండా వెతుక్కొంటూ ఇక్కడికి వస్తారు అని ఇక్కడే ఉంటున్నా, మా ఇంట్లో ఇంత ఫ్రీ గా మీతో మాట్లాడ లేను , మా అమ్మా , మా చెల్లెలు ఇంట్లో నే ఉంటారు అందుకే , బందువుల ఇంటికి వెళుతున్నా అని చెప్పి ఇక్కడికి వచ్చా. "
"షామీర్ గాడి సంగతి మేము చూసుకోంటాము , నువ్వు వాడి అడ్రస్ చెప్పి మీ ఇంటికి వెళ్ళు , ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇక నుంచి అయినా సరిగ్గా ఉండు."
"థాంక్స్ భయ్యా, నాకు తెలుసు వాడి ద్వారా నేను ఎంత పెద్ద ఊబిలో చిక్కు కొన్నానో, నాతొ పాటు నా ఫ్రెండ్స్ ను కుడా అందులో నాకు తెలీకుండా ఇరికించాను, కాని సమయానికి నువ్వు దేవుడిలా వచ్చి నన్ను నా ఫ్రెండ్స్ ను కాపాడావు." అంటూ అన్ని రోజులు తనలో దాచుకొన్న బాధను బయటకు చెప్పుకొని ఏడవ సాగింది.
"ఇప్పుడు అంతా అయిపొయింది , ఇంక ఏడవడం ఎందుకు " అంటూ తన దగ్గరకు జరిగి తన తల మిద చేయి వేసాను సముదాయించడానికి అన్నట్లు.
"భయ్యా నీకు తెలీదు ఇక్కడే ఇదే ప్లేస్ లో ఆత్మ హత్య చేసుకొందామని రెండు మూడు సార్లు నిద్ర మాత్రలు కుడా తెచ్చు కొన్నాను , కాని ధైర్యం చాలక పోస్ట్ ఫోన్ చేసుకొంటూ వస్తున్నాను " అంటూ నా మిద పూర్తిగా వొరిగి ఎక్కి ఎక్కి ఏడవ సాగింది.
తనకు పూర్తిగా భోరోసా ఇవ్వడానికి అన్నట్లు, కొద్దిగా దగ్గరకు జరిగాను సముదాయించడానికి. తను పూర్తిగా నన్ను కౌగలించుకొని నా బుజం మిద తల వాల్చుతూ పూర్తిగా నా మిద వొరిగి పోయింది.
====================