10-11-2018, 12:23 PM
78.2
మేము వెళ్ళే సరికి ఇంట్లో వాళ్ళ అమ్మ తప్ప ఎవ్వరూ లేరు. ఆ అమ్మాయిని గురించి అడగగా , ఆ అమ్మాయి ఇంట్లొంచి వెళ్లి వారం రోజులు అయ్యింది అంట ఇంటికి రావడం లేదు అని చెప్పింది. ఎక్కడికి వెళ్ళిందో కుడా వాళ్ళకు తెలియదు అంట.
"ఎక్కడని వెతుకుదాం భయ్యా " అన్నాడు హమీద్ వాళ్ళ ఇంట్లోంచి బయటకు వస్తూ.
"ఓ సారి వాళ్ళ పాత ఇల్లు వుంది చూడు అక్కడికి వెళ్లి చూసి వద్దామా "
"సరే భయ్యా " అంటూ బైక్ ను ఇంతకూ మునుపు నేను నూర్ ను ఎక్కడ చూసానో ఆ ఇంటి వైపుకు తిప్పాడు.
మేము ఇల్లు ఉన్న సందు పలుపు తిరిగే టప్పటికి , హమీద్ ఫోన్ మొగ సాగింది. బైక్ పక్కన ఆపి ఫోన్ లిఫ్ట్ చేసాడు. ఆ ఫోన్ హమీద్ ఇంట్లోంచి వచ్చింది వాళ్ళ అబ్బాయి ఇంటి ముందు సైకిల్ తొక్కుతూ పడి చేయి విరక్కోట్టు కొన్నాడు అని.
"నువ్వు వెళ్ళు హమిదు , నేను ఇక్కడ నుంచి వెళతాలే " అన్నాను.
"నువ్వు ఒక్కడివే ఎలా భయ్యా , నేను వేరే ఎవ్వరి నైనా పంపనా నీకు తోడుగా. "
"నేను ఒక్కడినే వేల్లనులే , ఓ సారి బయట నుంచి చూసి కంట్రోల్ రూమ్ కు వెళ్ళిపోతాను, నువ్వు వెంటనే వెళ్లి బాబును హాస్పిటల్ కు తీసుకోని వెళ్ళు" నా బలవంతం మిద తను నన్ను అక్కడ వదిలి వెళ్లి పోయాడు.
డైరెక్ట్ గా వెళ్లి తలుపు తట్టాలా లేక , ఇంతకూ మునుపు లాగా కిటికీ లోంచి వెళ్లి చూడాలా అని డిసైడ్ చేసుకోలాక సతమతమవ్వసాగాను. ఏమైతే అది అయ్యింది డైరెక్ట్ గా వెళ్లి తలుపు తడదాము అని మనసులో అనుకోని దానిని అమలు చేయడానికి డైరెక్టు గా వెళ్లి తలుపు తట్టాను.
"కౌన్ హాయ్ " అంటూ ఆమ్మాయి గొంతు వినబడ్డది. ఎం చెప్పకుండా మల్లి తలుపు తట్టాను. ఈ సారి తలుపు దగ్గరికి అడుగుల చప్పుడు వినబడి తలుప గడియ తీస్తున్న సౌండ్ వచ్చింది.
తలుపు కు కొద్దిగా వెనుక నిలబడి తలుపు తీసే వాళ్ళ కోసం ఎదురు చూసాను.
నేను అనుకొన్నట్లు నూర్ తలుపు తీసింది. పంజాబీ డ్రెస్ వేసుకొని వుంది , పడుకొని లేచి వచ్చినట్లు ఉంది పైన దుప్పట్టా అక్కడే చాప మిద వుంది. నిండైన సంపద కొట్తోచ్చి నట్లు కనబడ సాగింది.
"లోపలి రండి , మీరు వస్తారని నాకు తెలుసు అందుకే , నేను ఇంటి దగ్గర ఉండకుండా ఇక్కడ ఉన్నా"
"ఏంటి , నేను నీకు తెలుసా ? మనం ఎప్పుడు కలుసుకో లేదే ? " అంటూ ఆశ్చర్యంగా అడిగాను
"అవును , మనం ఎప్పుడు కలుసుకో లేదు , కానీ నువ్వు నాకు తెలుసు. "
"సలీం చనిపోయిన ముందు రోజు నేను ఇక్కడికి వచ్చాను అప్పుడు నేను మిమ్మల్ని హమిదు అనే పొలిసు తో చూసాను, ఆ భయ్యా నాకు ముందే తెలుసు, కానీ నేను ఆ భయ్యాకు తెలీదు."
"రండి లోపలికి , నేను అన్ని విషయాలు వివరంగా చెపుతాను " అంటూ నన్ను లోపలి పిలిచి , తలుపు గడే వేసింది. తను అక్కడే చాప మిద కుచోంటు నన్ను తన పక్కన కుచోమంది. అక్కడ కుచోడానికి వేరే ప్లేస్ లేకపోవడం వలన చాపకు రెండో చివర కుచోంటు "ఇప్పుడు చెప్పు" అన్నాను.