10-11-2018, 12:22 PM
77 .3
తిరుగు ప్రయాణం లో నేను చుసిన అమ్మాయిని గురించి హమీద్ కు చెప్పాను.
"మా ఆఫీసు పక్కన చూసావా ? అయ్యో అప్పుడే చెప్పాల్సింది" అన్నాడు.
"నాకు ఆ అమ్మాయిని ఎక్కడ చూసానో గుర్తుకు రావడం లేదు " అన్నాను. ఈ లోపున రామి రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది.
"శివా , ఎక్కడున్నావు రాత్రికి ఇంటికి వచ్చేయి , నాయన ఊరికి వెళ్ళలేదు నిన్ను బోజనానికి ఇంటికి రమ్మన్నాడు " అంటూ ఫోన్ పెట్టేసాడు.
"హమీద్ , నన్ను రామి రెడ్డి వాళ్ళ షాప్ లో దింపేయి , మనం రేపు కలుద్దాము మీ ఆఫీసులో , అప్పుడు ఆలోచిద్దాము , ఈ లోపున నీకు ఏమైనా తెలిస్తే విషయాలు సేకరించు, నా మిద దాడి చేసింది ఎవ్వరో ".
నన్ను రామి రెడ్డి వాళ్ళ షాప్ లో దించేసి హమీద్ వెళ్లి పోయాడు.
"వాళ్ళు ఎవరో తిలిసిందా శివా ?" అడిగాడు రామి రెడ్డి.
"లేదు, ఇంత వరకూ నాకు ఇద్దరి మీద అనుమానంగా ఉంది, వాళ్ళలో ఒకరు కాదని తేలిపోయింది , రేపు తెలుస్తుంది ఎవ్వరన్నది, ఇంతకీ మీ నాన్న ఎక్కడ ? ఎలా ఉన్నాడు , డ్రైవర్ ఎక్కడ , కార్ ఎదీ "
"నాయన బాగానే ఉన్నాడు, అపార్ట్మెంట్ కు వెళ్ళాడు, డ్రైవర్ కారు తీసుకోని గ్యారేజి కి వెళ్ళాడు , ఇన్సురెన్స్ వాళ్ళు కారును రిపేరు చేసి రేపు సాయంత్రానికల్లా ఇస్తాము అన్నారు, పోసిసోల్లె కారును గ్యరేజి కి తీసుకోని వెళ్ళారు , ఆ కారు వాళ్ళ పెద్దసారుకు బాగా కావలిన వాళ్ళది , తొందరగా రిపేరీ చేసి పంపిచ్చు అని గ్యరేజి ఓనర్ కు వల్లే చెప్పి వెళ్ళారు అంట , నాకు ఇప్పుడే డ్రైవర్ ఫోన్ చేసి చెప్పాడు. "
షాప్ బంద్ చేసి ఇద్దరం కలిసి అపార్ట్ మెంటుకు వెళ్ళాము.
పల్లవి తలుపు తీసింది. ఇద్దరం లోపలికి వెళ్ళగానే మా వెనుక తలుపు వేస్తున్న తనను చూసి
"నిన్ననే వచ్చింది, మీ వెనకాల మా నాయనతో పాటు , ఆ నిధి దొరికిన తరువాత మీరేమో ముందు వచ్చేశారు , నాయనా చెల్లెలు డ్రైవర్ తో ఆ తరువాత వచ్చారు"
"నాయన తిన్నాడా ? "
"7 గంటలకే తినేసి పడుకొన్నాడు" అంది పల్లివి.
ముగ్గురు కూచొని బొంచేస్తుండగా , నా ఎదురుగా ఉన్న పల్లవిని చూస్తుండగా గుర్తుకు వచ్చింది, కంట్రోల్ రూమ్ పక్కన చుసిన అమ్మాయిని ఎక్కడ చూసానో.
=====================