Thread Rating:
  • 121 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
77.2

జీప్ లోంచి  దిగుతున్న  నన్ను చూసి  , నవ్వుతూ.   "ఏంటి బావగారు దారి తప్పి ఇలా వచ్చారు  అంది."
"నీ  కోసమే  వచ్చాను , మీ  నాన్న గారు ఎక్కడ "  తనతో పాటు లోనకు వెళ్లి హల్లో  కుచోన్నాము నేను హామీదు.
"నాన్న  షాప్ నుంచి వచ్చే టైం  అయ్యింది  , వస్తూ ఉంటారు , మీరు కుచోండి  నేను టి  చేస్తాను ఈ లోపల నాన్నగారు వస్తారు " అంటూ  లోపలి వెళ్ళింది.
"ఇంతకీ  నీ  చదువు ఎలా సాగు తుంది, పరిక్షలు ఎప్పుడు "
"వచ్చే వారం పరిక్షలు, ఇప్పుడు  ప్రిపరేషన్  సెలవలు ఇచ్చారు  అందుకే ఇంట్లోనే చదువుకుంటున్నా "
నాకు అప్పుడు గుర్తుకు వచ్చింది  నేను ఇంతకూ మునుపు వచ్చినప్పుడు తనకు చేసిన ప్రామిస్, "తనను హైదరాబాదులో   మంచి కోచింగ్ సెంటలో చేరిపిస్తాను  అన్న విషయం."    తరువాత మల్లి మచిపోతాను ఏమో  అని  అప్పుడే  కోచింగ్ సెంటర్ లో పని చేస్తున్న నా మిత్రుడికి కాల్ చేసి , నాకు తెలిసిన అమ్మాయి మేడిసన్ ప్రిపరేషన్ కు పరిక్షలు అయిన వెంటనే వస్తుంది ఓ సీట్  రిజర్వు  చేయమని చెప్పి   , కీర్తన పేరు  నోట్ చేసుకోమని చెప్పాను. 
 
నేను ఫోన్  మాట్లాడ గానే  , కిర్తనా వాళ్ళ నాన్న గారు  షాప్  నుంచి వచ్చారు.     నన్ను చూడగానే
"బాగున్నారా బాబు  అంటూ ,  అమ్మా వీళ్ళకు నీళ్ళు  అవీ  ఇచ్చావా "  అంటూ  కూతురిని కేక వేసాడు.
"టి  పెట్టాను నాన్నా , ఇదిగో  నీళ్ళు తెస్తున్నా  అంటూ  చెంబు  రెండు గ్లాసులు  తీసుకొచ్చింది."    తన చేతిలోంచి  నీళ్ళు తీసుకోని  ఓ గ్లాసు వాళ్ళ నాన్నకు ఇస్తూ  ఇంకో గ్లాసు  హమీద్ కు ఇచ్చాను.
ఇలోపున కీర్తన   అందరికి టి  తీసుకొచ్చింది.   మేము టి  తీసుకోగా "మీ  గురించి  పేపర్లో  వేసారు  అని అమ్మాయి చెప్పింది.   ఆ ఊరిలో దొరికిన  నిధి విశేషాలు  ఉన్న పేపరు  తను  దాచి పెట్టింది"  అంటూ  కీర్తన  వాళ్ళ  నాన్న చెప్పాడు.      
 
"ఆ నిధిలో   కొంత బాగం  మీ  గుడికి కుడా చెందు తుంది ,  ఆ విషయం గురించి  పెద్ద ఎత్తున  రీసెర్చ్  జరుగుతుంది  అది  ఓ కొలిక్కి రాగానే  ,   మీ  గుడి  కి  రావాల్సిన బాగం మీకు అందుతుంది "
"నాకు ఈ సంపదల మీద   పెద్ద కోరిక లేదు బాబు ,  ఎదో  నా కూతురు  చదువు కొని   తన కాళ్ళ మిద తను నిలబడెంత వరకు  నేను ఉంటె చాలు ఆ తరువా  అంతా  ఆ భగవంతుని సన్నిదిలో  గడిపేస్తాను "
"కిర్తనా చదువు గురించి  మీరు  బాద పడకండి,  పరిక్షలు అయిన వెంటనే  నాకు ఫోన్ చేయండి  , నేను  మంచి పేరున్న కోచింగ్ సెంటర్లో  తనకు సీట్  మాట్లాడి పెట్టాను , తను వెళ్లి అక్కడ చేరితే చాలు మిగిలినవి అన్నీ వల్లే చూసుకుంటారు,  మీరు   ఇక్కడ  బస్సు ఎక్కించి నాకు ఫోన్ చేయండి  మిగిలినవి అన్నీ  నేను చూసుకుంటాను"
 
"భయ్యా, మనం వచ్చిన పని మరిచిపోయావు " అన్నాడు  హమీద్
"ఇంతకూ మునుపూ  కిర్తనాను  ఏడిపించిన వాళ్ళు  ఎవ్వరైనా మల్లి  ఇక్కడికి వచ్చారా ?"  అని  అడిగాను.  "కిర్తనా , వాళ్ళు  నిన్ను  మల్లి ఎప్పుడైనా  , ఎక్కడైనా  అడ్డగించారా ?"
"లేదు బాబు , వాళ్ళు ఆ తరువాతా ఇక్కడికి  రాలేదు, అమ్మాయి  కుడా ఆ తరువాత వాళ్ళను చూడ లేదు,  ఏమ్మా  నీకు  ఎక్కడైనా వాళ్ళు కనబడ్డారా"
"లేదు నాన్నా, ఆ తరువాత వాళ్ళు ఎక్కాడా కానబడ లేదు. "
"మేము బయలు దేరుతాము  ,  కిర్తనా పరిక్షలు  అయిన వెంటనే  నాకు ఫోన్ చేయండి  " అంటూ    నా నెంబరు  నోట్ చేసుకోమని చెప్పాను
"నా దగ్గర నీ  నెంబరు ఉంది "  అంది కీర్తన  వాళ్ళ నాన్నకు కనబడ కుండా  నా కు మాత్రమె  కనబడే టట్లు  నవ్వుతూ.
వాళ్ళ దగ్గర వీడ్కోలు  తీసుకోని  మేము తిరిగి  కంట్రోల్ రూమ్ కు బయలు దేరాము.  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 12:21 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 26 Guest(s)