10-11-2018, 12:19 PM
76.3
కారులో కూచొన్న దగ్గరనుంచి ఎందుకో మనసులో ఎదో తెలియని అనిజినేస్స్ కలగా సాగింది. డ్రైవర్ కారు నడుపుతుండగా నేను ముందు కుచోన్నాను , సర్పంచ్ వెనుక కుచోన్నాడు. వెనుకకు తిరిగి ఆయన వైపు చూసాను.
"ఏమైంది శివా ? " అన్నారు
"మీరు ఏమైనా మరిచిపోయారా సారూ ? "
"లేదే ఏమైంది ? ఎందుకు అలా అడుగుతున్నావు."
"ఎం లేదు ఎదో మరిచిపోయినట్లు అనిపిస్తుంది"
"నేనేం మరిచిపోలేదు , నీవు ఏమైనా తెచ్చావా , చూసుకో వో సారి" అంటూ కారును కొద్దిగా పక్కన నిలబెట్టమని డ్రైవర్ కు చెప్పాడు. అంత వరకూ మా వెనుక వస్తున్న రెండు ఆటోలు మమ్మల్ని ఓవర్ టెక్ చేసి మా ముందుకు వచ్చి ఆగాయి.
అందులోంచి, 19 నుంచి 25 ఏళ్ల వయసున్న కుర్రాల్లు చేతిలో బ్యాట్ లతో మా కారు మీదకు దాడికి దిగారు. వాళ్ళు ఎవరో ఏంటో నాకు తెలియదు మరి మా మీదకు ఎందుకు దాడి చేస్తున్నారో అంత కన్నా తెలియదు.
ఇద్దరు కారు విండ్ స్క్రీన్ పగల గొట్టారు , ఇంకో ఇద్దరు డ్రైవర్ ను బయటకు పికి అవతలికి నెట్టేశారు. మిగిలిన గుంపు అంతా ముందు కూచొన్న నన్ను టార్గెట్ చేసారు. కారులోనే ఉంటె వాళ్లకు దొరికో పోతాను, వెనుకున్న పెద్దాయనకు ఏమైనా కావొచ్చు అని , డోరు తీసుకోని బయటకు దుమ్కాను.
నేను బయటకు రావడం చూస్తూనే "మారో , సాలేకో " అంటూ పోలో మని అందరూ నా మీదకు దూకారు ఆ గుంపులో దూరి పిడికిళ్ళకు పని చెపుతూ , కారుకు దూరంగా పరిగెత్తాను.
పరుగెత్తుతూనే వెనుకకు చుస్తే అక్కడ కారు దగ్గర డ్రైవర్ పక్కన ఉన్న ఇద్దరు కుడా వాడిని వదిలేసి నా వెంట పడ్డారు.
నాతొ పాటు నా వెనుక అందరూ కేకలేస్తూ గుంపుగా పరుగెత్త సాగారు. ఆలా పరుగెడుతూనే షాప్ లోకి ఎండ రాకుండా రెండు కట్టెలు పట్టి ఆ కట్టెల పైన తార్పాల్ లాగా వేసి ఉన్న షాప్ ముందు వెళుతూ పైకి ఎగిరి ఆ కట్టేల్లో ఓ దాన్ని చేజిక్కించు కొన్నాను. చేతిలో బాగా ఇమిడిపోయింది ఆ వెదురుబొంగు.
అది చేతికి దొరక గానే ఎదురు తిరిగి ముందు వచ్చే వాటి బుజం మిద శక్తి కొద్ది కొట్టాను. "మై మర్గయా రే " అంటూ బుజం నుంచి జారిపోయిన చేతిని పట్టుకొని అక్కడే కూల బడ్డాడు. వాడు కింద పడగానే వాడి వెనుక ఉన్న వాళ్ళు నా చుట్టూ మూగారు తమ చేతిలోని బ్యాట్లతో.
నా చేతిలో కర్ర నా పైన 5 అంగుళాలు పొడవుంది. ఆ కర్ర మద్యలో పట్టుకొని రిథమిక్ గా అడుగు లేస్తూ కర్ర తిప్ప సాగాను. ఆ కర్ర నుంచి ఓ రకమైన శబ్దం వెలువడుతూ వాళ్ళను భయపెట్ట సాగింది. అలా తిప్పుతూ ఏట వాలుగా నా ఎదురున్న వాడి కాళ్ళ మిద ప్రయోగించాను. "ఫట్ మంటూ అక్కడ ఎదో పచ్చి కొమ్మ విరినట్లు చప్పుడుతో పాటు యా అల్లా" అంటూ పెద్ద కేక వినపడింది. ఆ సౌండ్ నా చెవులకు చేరనట్లు అలాగే వెనుక్క తిరిగి వెనుక ఉన్న వాడి తలను తాకింది ఆ వెదురు బొంగు, అక్కడేదో కొబ్బరి కాయ కొట్టినట్లు వచ్చిన సౌండ్ ఆ తల ఉన్న వాడి నోట్లోంచి వచ్చిన కేకతో కలిసి పోయింది.
ఈ లోపున సర్పంచి డ్రైవర్ తన కారు వెనుక డిక్కీ తెరిచి అక్కడున్న ఓ రాడ్డు తీసుకోని వాళ్ళ వెనుకకు చేరుకొన్నాడు. పల్లెలో పెరిగిన వాడు , ఇంట్లాంటి కొట్లాటలు అక్కడ మాములుగా జరుగుతుంటాయి అనుకుంటా వస్తూనే నా వెనుక ఉన్న వాడి బుజం మిద బాదాడు ఆ రాడ్డుతో.
నా చేతిలోని కర్ర మరో ఇద్దరి బుజాలు జాయింట్లు వేరుచేసింది. నా చుట్టూ ఉన్న వాల్లు వెనుక నుంచి ద్రివర్ ముందు నుంచి నేను కొట్టే దెబ్బలకు బెంబేలెత్తి వాళ్ళు వచ్చిన ఆటోల వైపు చూడ సాగారు. ఈ లోపున ఇంకో ఇద్దరి తలకాయలు పగిలి రోడ్డు మిద దోర్లారు. డ్రైవర్ తన అకౌంట్ లో ఇంకో ఇద్దరినీ వేసుకొన్నాడు. నేను తిరిగి చూసే కొద్దీ అక్కడెక్కడో మా కారు దగ్గరున్న ఆటోలో వచ్చి, కన్ను మూసి తెరిచే లోగా కింద పడ్డ వాళ్ళను ఎక్కించు కొని క్షణం లో మాయమై పోయాయి.
==================================