Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
76.2

అన్ని వెహికల్స్ , అంత మంది జనాలను చుసేకొద్ది  , ఉరి వాళ్ళకు  ఏమి జరుగుతుందో  అర్తం కాలేదు.    నేను మేము వచ్చే విషయం ముందే చెప్పడం వలన శాంతా వాళ్ళ నాన్న , సర్పంచి సహాయంతో  తన ఇంటి ముందు పెద్ద టెంట్ వేయించి  అక్కడ  ఓ  50  కుర్చీలు వేయించి  ,  ఓ  50 మందికి  భోజన సదుపాయాలూ  మొదలైన వాన్ని చూసాడు.  మేము వస్తూనే అందరూ  కాఫీలు తాగి,  11.30  లకు బయలు దేరి  దిరేక్ట్ గా  ఆ గుట్ట దగ్గరకు వెళ్ళాము.  
 
నాతొ పాటు ఇంకో  ఇద్దరు ఆఫీసర్స్ ,  మరియు  ఓ 5 మంది పనివాళ్ళు రాగా ,  బావిలో దిగి అక్కడ నుంచి సొరంగం  లోకి వెళ్లి   నేరుగా  నిధి ఉన్న ప్లేస్ కు వెళ్లి అక్కడ నుంచి  ఉన్న ఇంకో దారి నుంచి  గుట్ట పైకి ఉన్న సొరంగం ఓపెన్ చేసాము.   అప్పుడు  అక్కడికి చేరిన అందరూ  కిందకు దిగారు.
 
అందరూ చూస్తుండగా,   ఆ తలుపులు  ఓపెన్ చేసి  లోనకు వెళ్ళాము.    అక్కడున్న సంపద చూసి  అందరూ  ఆశ్చర్యపోయారు.    కలెక్టర్ అధర్యం లో  అన్ని  సరిగ్గా లెక్క పెట్టి  విలేకరులు  ఫోటోలు తీసుకొంటుండగా కడప నుంచి తెచ్చిన పెట్టెల్లో  అక్కడున్న సంపదంతా సర్ది వాటికి సీల్ వేశారు
 
అన్ని పెట్టెలు  లెక్క పెట్టి  ఎస్కార్టు ఉన్న వ్యాన్ లోకి  ఎక్కించారు.   అవి పైకి వెళ్ళగానే ,  పురావస్తు శాఖ నుంచి వచ్చిన ఆఫీసర్స్ మాత్రమె అక్కడ ఉన్నారు మిగిలిన  అందరూ అక్కడ నుండి  కడపకు బయలు దేరారు.   వారిలో  కొందరు  రెవిన్యు శాఖ నుంచి వచ్చిన వారు  రాయచోటి తాలుకా ఆఫీసులో వుండి పోయారు  ఏవో డాక్యుమెంట్స్ వెతకడానికి. 
 
రెవిన్యు వాళ్ళు  తగిన రికార్డ్లు వెరిఫై చేసి అప్పుడు  శాంతా వాళ్ళ తాత గారి వంశం లో ఎందరు వున్నారు అని తేల్చి వాళ్లకు  తగినట్లు గా వాటాలు ఇస్తామని శాంతా వాళ్ళ తాత గారికి ,  సర్పంచ్ వాళ్ళకు చెప్పి వెళ్ళారు.
 
వచ్చిన విలేకర్లకు  అందరికి  ప్రతాప్ న్యూస్  ఇచ్చాడు , నాపేరు బయటకు రాకుండా శాంతా పేరు మాత్రమె వచ్చేటట్లు, నేను  తనకు సహయకుడిగా మాత్రమె పని చేసినట్లు. ప్రతాప్ నన్ను కుడా తనతో పాటు కడపకు రమ్మన్నాడు.
 
శాంతా వాళ్ళ నాన్న వెళ్ళమని చెప్పగా తనతో పాటు నేను కుడా ఆ వాహనాల వెంట కడపకు చేరుకొన్నాను.  కలెక్టర్  అధర్యం లో వాటిని  బ్యాంక్ లాకర్లో ఉంచారు.   ఆ కార్యక్రమం అయిపోయిన తరువాత  అక్కడ పెద్ద ఎత్తున  ఎస్కార్ట్ ఉంచి  మిగిలిన వారు  ఎవరి ఇళ్ళకు వాళ్ళు డిస్పెర్స్  అయిపోయారు.  నేను ప్రతాప్  రాయచోటికి వచ్చేసాము.
 
నేను ప్రతాప్ తో పాటు  వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడే పడుకొని పొద్దున్నే లేచి రామిరెడ్డి వాళ్ళ షాప్ కు వెళ్లాను.   
 
అన్ని పేపర్లలో మెయిన్  హెడ్డింగ్ తో  వెలికి తీసిన సంపద  న్యూస్  వచ్చింది.  ప్రసాద్  చెప్పినట్లుగానే  నా పేరు బయటకు రాకుండా, క్రెడిట్ అంతా శాంతా కు దక్కేటట్లు  తన డ్రైవర్ సహాయంతో  ఆ సంపద నంతా వెలికి తీసినట్లు వచ్చింది.
 
మద్యానం వరకు అక్కడే వుండి ఆ తరువాత ,  రామిరెడ్డి వాళ్ళ  కారులో  ఇంటికి బయలు దేరాము.    
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 12:18 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 17 Guest(s)