10-11-2018, 12:06 PM
'ఎత్తు'గడలు... 'లోతు'పాట్లను సమర్థవంతంగా చేధించుకొని ముందు దూసుకుపోగల యోధులు గనుకనే ఈ కితాబులు అందుకున్నారు గిరీశంగారు... ఎప్పుడో చదివాను. For a well organised mind, every obstacle is nothing but a great adventure అని. మీ రచనలో, అనుభవంలో, అహంలో ఎంతో సమతుల్యం వుంది. అందుకే మీరు ఏం వ్రాసిన ఎబ్బెట్టుగా అన్పించదు. అశ్చర్యపరుస్తుంది. ఆలోచింపజేస్తుంది. ఆనందపరుస్తోంది. మరింతగా తెలుసుకోవాలనే అభిలాషను కలుగజేస్తుంది.
మీరు కొత్తగా ఏం చెయ్యనక్కరలేదు. ఇలాగే వ్రాసుకుంటూ పోండి చాలు.
మీరు కొత్తగా ఏం చెయ్యనక్కరలేదు. ఇలాగే వ్రాసుకుంటూ పోండి చాలు.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK