12-12-2018, 05:41 PM
సంధ్య గారు యాస వల్ల అర్ధం చేసుకోవటం కొంచం కష్టం గానే ఉంది కానీ ఇలా చదవటం కొత్తగా కూడా ఉంది
ఒక చిన్న మనవి భాషని కొంచం సరళం గ రాస్తే బాగుంటుంది .కధలో తాళం తీసుకునే సన్నివేశం మీకు తగట్టుగా మర్చి రాసిన తీరు చాలాబాగుంది.
అప్డేట్ కొంచం త్వరగా ఇవండీ సంధ్య గారు ఎదురుచూడలేక కళ్లు కాయలు కాస్తున్నాయి ప్లీజ్

Like, Comment and Give Rating.