25-04-2021, 09:38 PM
వాడి ఎదురుగా ఉన్న కుర్చీలో కూచున్న నేను వాడు కుచూ బోయే కుర్చీ ని భలంగా తన్నాను. వాడు కుచునే కుర్చీ గోడకు కొద్దిగా ముందుకు ఉండడం వల్ల నేను తన్నిన తన్నుకు కుర్చీ వెనక్కు వెళ్లి పోయింది. దానిలో కుచోవాల్సిన వాడు దబ్ మని సౌండ్ వచ్చే ట్లు కూల బడ్డాడు. వాడు కింద పడ్డం చుసిన వాడి ఫ్రెండ్స్ ఇద్దరు నా వైపు వచ్చారు కొట్టడానికి.
నవాజ్ గాడు కుచునే కుర్చీ ని తన్నిన అదే కాలుతో ఎదురుగా వచ్చే వాడి మోకాలి మీద గట్టిగా తన్నాను నేను కూచున్న కుర్చీని సపోర్ట్ గా పట్టుకొని.
పచ్చి కొమ్మ విరిగినట్లు “ఫట్” మని సౌండ్ వచ్చే ట్లు వాడి మోకాలి దగ్గర విరిగి ఎముక బైటకు వచ్చింది.
“మర్ గయా రే , మై మర్గయా” అంటూ బయటికి వచ్చిన తన మోకాలి ఎముకను పట్టుకొని అలాగే కింద కుచోంది పోయాడు. వాడు ఏమై పోయా డో అని చూడకుండా రెండో వాడి వైపు జరిగి మోచేతిని అడ్డంగా మడిచి వాడి గడ్డం కింద ఫోర్సు గా పైకి దూసాను.
పెద్ద పెద్ద బండలు సైతం అవలీలగా పగల గొట్టె ఆ ఫోర్సు వాడి కింద పళ్ళు మొత్తం పై దవడ లో దూరి అక్కడే సెట్టిల్ అయ్యాయి, ఆ దెబ్బకు వాడి నోటి లోంచి మాట బైటికి రాక , వాడి నోటి నుంచి రక్తం కారుతూ ఉండగా వెనక్కు వెళ్లి అక్కడున్న TV స్టాండ్ మీద పడ్డాడు. వాడి ఫోర్సు కి స్టాండ్ మీదున్న పెద్ద TV కింద పడి ముక్కలైంది. ఆ ముక్కలతో పాటు నవాజ్ రెండో ఫ్రెండ్ కింద పడ్డాడు. కింద పడ్డ నవాజ్ తన ఫ్రెండ్స్ ఇద్దరు కింద పడ్డం చూసి కోపం తో నా మీదకు రాసాగాడు. వాళ్ళ ఇద్దరికీ పట్టిన గతి చూసి కూడా వాడు నా దగ్గరకు రావడం చూసి అలా మడిచిన మోచేతిని అలాగే కింద కు వాడి పక్క టేముకల మీదకు దూసాను కొద్దిగా కింద కు వంగి. మోచేతిని దూస్తూ, కాలి తో వాడి కాలి మీద సైడ్ కిక్ డెలివరీ చేసాను. మరో మారు కొమ్మ విరిగిన సౌండ్ వస్తు ఉండగా వాడి కాలు మోకాలి కింద విరిగింది. మోచేతి దెబ్బకు వాడి పక్కటెముకలు ఎన్ని విరిగి వాడి శరీరం లోపలి బాగంలో ఎక్కడో గుచ్చుకున్నాయి తెలియడం లేదు కానీ వాడి నోటి నుంచి సౌండ్ కూడా రావడం లేదు. హాల్ లోని సౌండ్స్ అన్నీ విని కిచెన్ లో ఉన్న ఆయేషా హాల్ లోకి వచ్చింది.
“నా తప్పేం లేదు ఆయేషా, నేను వాళ్లకి నా మాటలతో చెబుదామను కొన్నా , కానీ వాళ్ళు వాళ్ళ మాటల్లోనే వినాలని కోరికగా ఉంటె అదే పద్దతిలో చెప్పాను”
“జీ , మీరు చాలా డేంజర్ లో ఉన్నారు , మేరా పప్పా అయాతో మీరు problems లో పడిపోతారు , తను మీ మాటలు వినడు ఇప్పుడు ఎం చేయాలి” అంటూ గాబరా పడ సాగింది.
“ఆయేషా , మీ ఇంట్లో నువ్వు డిఫరెంట్ గా ఉన్నావు, ఎం problems రాకుండా నేను చూసుకుంటా , నువ్వు మాతో పాటు వస్తావా ఓ రెండు గంటలు”
“ఎక్కడికి జీ , మా పప్పా వచ్చి నేను ఇంట్లో లేక పోవడం చూసి ఇంకా ఎక్కువ problems లో ఇరుక్కుంటారు.”
“నీకు , మాకు ఎటువంటి problems రాకుండా నేను చూసుకుంటా, మీకు వచ్చిన ఇబ్బంది ఎం లేదు , నేను చెప్పినట్లు చేస్తే ఇంకెప్పుడు మీ అన్న వేరే అమ్మాయి వైపు కన్నెత్తి చూడకుండా నేను చేస్తా , ప్లీజ్ ఓ రెండు గంటలు మీరు మా వెంట రండి” అన్నాను
“బెహన్ , మెరా శివా , ఏక బాత్ దియాతో అబ్ ఉస్కో నిభానే కే లియె ఉస్కా జాన్ భీ దియేగా, ఆప్ హమారే సాత్ ఆజా ఆయేషా” అంటూ తను కూడా సపోర్ట్ గా మాట్లాడాడు.
వాళ్ళు ముగ్గురు కింద పడి మూలుగుతూ ఉండగా మేము ముగ్గరం ఇంట్లోంచి బయటకు వచ్చాము.