Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
వాళ్ళ  ఇంట్లో వాలు  ఇచ్చిన  కాఫీ  తాగుతూ ఉంటె నవాజ్ వచ్చాడు.  వాడి వెంట  ఇద్దరు ఫ్రెండ్స్  కూడా వచ్చారు.
 
ముగ్గురు చూడడానికి  25 నుంచి 27  సంవత్సరాల  వయస్సు ఉన్నట్లు  ఉంది. బాగా  బలిసి దుక్కల్లా ఉన్నారు.
“ఏంది  చాచా , రామ్మన్నారంట” 
“ఇదిగో  , ఈ  రెడ్డి మా ఉరు వాడు , వాళ్ళ  అమ్మాయిని  మీరు కాలేజీ లో  ఏడిపిస్తున్నారు  అని ఆ అమ్మాయి కాలేజీ  మానేస్తాను అని  ఒకటే  ఎడుపంట , ఏంది రా  మీరు  కాలేజీలో  చేసే పని”
“ఈ వయసులో  , కాలేజీలో   అమ్మాయిలతో  అడుకోక  ఇంకేం  పని చాచా , ఇంతకీ  వాళ్ళ  అమ్మాయి ఎవరు , నేను ఎందరి నో ఏడిపిస్తూ ఉంటా”
“శిరీష  రెడ్డి”
“ఓ  అదా , కత్తిలా ఉంది చాచా , దాన్ని వాడుకొని వదిలేస్తా నని చెప్పు , అయినా  వీళ్ళను  మీరు ఎనుకేసుకొని  రావడం ఏందీ చాచా”
“రే, అది తప్పు రా  వద్దు , రెడ్డి  తో  పెట్టుకో వద్దు”
“వీడు  ఎం  పీకుతాడు ,  దాన్ని  వదిలే ప్రసక్తే  లేదు చాచా , వాడి ఇష్టం వచ్చినట్లు చేసుకోమను.” అంటూ అక్కడ నుంచి  మాకు మాట్లాడే చాన్స్ ఇవ్వకుండా  వెళ్లి పోయాడు.
“శివా రెడ్డి ,  వాడు నా మాట  వినేట్లు లేడు  నువ్వే  ఏదన్నా చెయ్యి,  ఊర్లో  లాగా   ఇక్కడ వాళ్ళు అంతా  ఒకటే అనుకొన్నా, కానీ  ఈ నా కొడుకులు  మిమ్మల్ని ,  మిమ్మల్ని  వేరుగా చూస్తున్నారు , వీళ్ళకు ఎవరు బుద్ధి  చెపుతారో ఏమో”
“మీరేం చేస్తారులే భాయి ,  మేము  వెళ్లి వస్తాము ,  ఆ నవాజ్ ఇల్లు ఎక్కడో మీ వాడిని  కొద్దిగా చూపించ మను”
“ఈ ఏరియా  వాళ్లది , కొద్దిగా జాగ్రత్తగా ఉండు శివా” అంటూ  ఇంతకూ ముందు నవాజ్  ను  పిలవడానికి పంపిన అనుచరుణ్ణి నా వెంట పంపాడు.
వాడు దారి చూపుతూ ఉండగా,నవాజ్ వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళాము.
“ఆ కనపడే బంగళా  నవాజ్  వాళ్లది  సాబ్” అంటూ   వచ్చిన వాడు వెనక్కు వెళ్ళాడు.
“ఇప్పుడు లోపలి ఎందుకు లే రా,  ఆ తరువాత వద్దాము లే,  అందులోనా ఈ ఏరియా వాళ్లది” అన్నాడు  షబ్బీర్
“ఇంత దూరం వచ్చాము, ఓ సారి లోపలి వెళ్లి వద్దాము” అంటూ  ఇంట్లోకి వెళ్ళాము.
“కౌన్  చాహియే” అంటూ గేటు దగ్గర  ఉన్న  ఓ  పహిల్మాన్ అన్నాడు
MLA  సాబ్  సే మిలనా” అన్నాడు  షబ్బీర్
“ఓ  అందర్ నహీ  హై”
“నవాజ్  సే  మిలెంగ్”
“చోటా సాబ్  అందర్  హై, జావో” అంటూ లోపలికి  పంపాడు.
మేము లోపలి హాల్  లోకి వెళ్ళాము.  లోపలి నుంచి  ఓ  20  ఏళ్ల  అమ్మాయి  హాల్  లోకి వచ్చి “భయ్యా  అందర్  హై,  భైటో  అభీ  ఆయేగా” అంటూ  గ్లాస్  తో   నీళ్ళు  తెచ్చి ఇచ్చింది.
“మీరు  నవాజ్  కు  ఎం అవుతారు”
“నవాజ్  నాకు అన్న అవుతాడు, నా పేరు ఆయేషా , నేను కూడా  మా  అన్న చదివే కాలేజీ లోనే చదువుతూ ఉన్నా ,  మీరు శిరీష  కు కావాల్సిన వాళ్ళు కాదా ,  వాడు శిరీష ను  ఏడిపిస్తూ ఉన్నాడు ,  వద్దు తప్పు అని చెప్పినా  వినడం లేదు.” అంటూ  చెప్ప  సాగింది.  తను  మాట్లాడుతూ ఉండగా  లోపల నుంచి  నవాజ్,  వాళ్ళ  ఫ్రెండ్స్  వచ్చారు.
“ఆయేషా,  తు  అందర్ జావో ,  ఏంది భే  మీరు  ఇంట్లోకి వచ్చారు.  దాన్ని  వదిలేది  లేదు , మీరు వెళ్ళండి.” అంటూ  అక్కడున్న కుర్చీలో కూచోవడానికి ట్రై చేశాడు.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 25-04-2021, 09:38 PM



Users browsing this thread: 7 Guest(s)