Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
231.  కలిసి వచ్చిన అదృష్టం.
“శివా ఏదైనా హోటల్ కి  తీసుకెళ్లు  ఫుల్ గా  తినాలని ఉంది” అంటూ  తన కోరిక  వెల్లడించగా   బైక్  ను  ఓ బిర్యానీ  పాయింట్  వైపు తిప్పి  ఇద్దరం  ఫుల్ గా బిర్యానీ  లాగించాము.
“థేంక్స్  శివా ,   రెండో  వాడికి ముహూర్తం ఎప్పుడు పెడుతున్నావు”  అంది  
“కొద్దిగా టైం ఇవ్వు ,   వాడిని  కొద్దిగా గమనించాలి అప్పుడు  వాడికి  ప్లాన్ చేద్దాం”
“నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను”  అంది  సరే  అని చెప్పి తనను ఇంటి దగ్గర డ్రాప్ చేసి  నా బైక్ ను  ఆఫీస్ వైపు  తిప్పాను.
-    - - - - -
నేను ఆఫీస్ కు  వెళ్ళే సరికి షబ్బీర్ అక్కడే ఉన్నాడు.
“ఏంటి రా ఈ మద్య  కనబడ్డం లేదు , పరోపకారం  ఎక్కువ అయినట్లు ఉందే” అన్నాడు షబ్బీర్
“ఏవో చిన్న చిన్న పనులు ,అంతే లే”
“నువ్వు ఆఫీస్ కి సరిగా వచ్చి ఎన్ని రోజులు అయ్యింది భే”
“మీ రంతా  ఉన్నారుగా , ఇంకా నేను ఉంటె ఏంటి  , లేకుంటే ఏంటి?”
“మేము ఎంత మంది ఉన్నా, నువ్వు ఉంటె  అది వేరుగా”
“అది  సరే  గానీ ,  మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా  ఉన్నారా  పాత బస్తీలో”
“ఏమైంది  అక్కడ”
“ఎం కాలేదు , మనకు తెలిసిన ఓ  ఫ్రెండ్ చెల్లెల్ని  ఎవడో  MLA  కొడుకంట  ఏడిపిస్తున్నాడు , మనం డైరెక్ట్ గా   ఇన్వొల్వె  కావడం ఎందుకు అని”
“నీకు తెలిసిన షాకీర్  అక్కడే ఉన్నాడు”
“షాకీర్  ఎవ్వరు ?”
“అదే రా,  నువ్వు కాలేజీ లో టీచ్ చేస్తూ ఉండగా  వాడి  కొడుకును కొట్టావని నీతో  కాలేజీ  యాజమాన్యానికి  నీ గురించి చెప్పాడు చూడు  ఆ షాకీర్”
“తను ఇప్పుడు ఇక్కడే ఉన్నాడా ??”
“అవును , వాళ్ళ అబ్బాయి కూడా  ఎదో మంచి  జాబ్  లో   USA  లో ఉన్నాడు ,  నేను కనబడప్పుడల్లా  నిన్ను అడుగుతూ ఉంటాడు”
“అయితే , రేపు ఒక సారి కలుద్దాం , ఊర్లో నే  ఉన్నాడేమో  కనుక్కో”
“నేను ఫోన్ చేసి కనుక్కుంటా లే, రేపు  పొద్దున్నే 9  గంటలకు  ok  నా”
“సరే నేను  ఫ్రీ గా నే ఉంటా లే ఆ టైం కి” అంటూ  నేను   ఆఫీస్ లోకి నడిచాను.
జాకీ  రావడం మానేసింది ,  తన ప్లేస్ లో శివ ప్రియ  ను  అప్పాయింట్ చేసుకుంటే  సరిపోతుంది , కాక పొతే  తనకు  ఆఫీస్ పని లో   ట్రైనింగ్ ఇచ్చి  అప్పుడు పనిలోకి దించాలి  అనుకొని , పెండింగ్  లో  ఉన్న ఫైల్స్  క్లియర్ చెయ్య సాగాను. 
 
1 గంట వరకు  ఆఫీస్ లో   పని చేసి   లంచ్  కి శాంతా  వాళ్ళ ఇంటికి  బయలు దేరాను. నేను ఆఫీస్ లో ఉండగా  వాళ్ళ నాన్న  కాల్ చేసి  మధ్యా నం లంచ్ కి ఇంటికి రమ్మని ఫోన్ చేసారు.   దాని పర్యవసానమే   ఆఫీస్ నుంచి  శాంతా  ఇంటికి  బయలు దేరడం.
“నేను ఇంట్లో కి ఎంటర్  కాగానే తను వాకిటిలో కి వచ్చింది”
“ఏంటి ఈ రోజు స్పెషల్, పని కట్టుకొని మీ నాన్న ఫోన్ చేశాడు లంచ్  కి రమ్మని”
“ఎం స్పెషల్ లేదు ,  నేను  నిన్ను భోజనానికి పిలవమని చెప్పాను” అంది
“ఏంటో అమ్మాయి గారి కి నా మీద అంత  ప్రేమ పుట్టుకొచ్చింది”
“మొన్న కీర్తన ను  దింపడానికి  వచ్చినప్పుడు ఇంట్లో లేవు, అందుకే పిలిపించాను”
“ఆ  కీర్తన చెప్పింది లే , నేను  పని మీద ఉన్నాను అందుకే ఇంట్లో లేను”
 
మాట్లాడుతూ ఇద్దరం ఇంట్లోకి వెళ్లగానే బెడ్రూం లోంచి వాళ్ళ నాన్నగారు వచ్చారు
“ఏంటి శివా, చాలా రోజుల నుంచి కనబడ లేదు,  నీ బిజినెస్  ఎలా ఉంది ,   construction  ఎలా నడుస్తుంది”
“బాగానే  ఉంది , అం కుల్  construction  ఆల్ మోస్ట్  ఫినిష్ అయిపోయింది త్వరలో  ఓపెన్  చేయాలి” అంటూ  అక్కడున్న సోఫాలో  కూచున్నాము.
లోకాభి రామాయణం మాట్లాడుతూ ఉండగా   శాంతా  , వాళ్ళ అమ్మ ఇద్దరు  టేబుల్ మీద లంచ్   సర్ది మిమ్మల్ని  రమ్మని పిలిచారు.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 25-04-2021, 09:35 PM



Users browsing this thread: 9 Guest(s)