06-04-2019, 01:40 AM
మొదటి సారి ఇంతియాజ్ కి డౌట్ వచ్చింది.మళ్లీ బాంబ్ బ్లాస్టింగ్,గాప్ లేకుండా.ఏదో జరుగుతోంది అని అర్థం అయ్యింది.
+++++
ముకుంద వసుంధర కి ఫోన్ చేసి"పాక్ లో వింతలు జరుగుతున్నాయి.వరుసగా బాంబ్ బ్లాస్టింగ్ జరగటం వింత గ ఉంది"అన్నాడు.
"ఎవరు చేస్తున్నారో తెలిసిందా మీ పాక్ జర్నలిస్ట్ లకి"అడిగింది వసుంధర.
"తెలీదు అక్కడ నాకు ఉన్న ఫ్రెండ్స్ నీ అడిగాను,వాళ్ళ ఊహా కి అందటం లేదు,నేను head linesక్రియేట్ చేస్తాను మా paper లో ,మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి"అన్నాడు.
"సరే"అంది వసుంధర.
++++
జుబెద "మనం ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి"అంది pm తొ.
"ఏమి చెయ్యగలం సెక్యూరిటీ అధికారి investigation ఒక కొలిక్కి వచ్చేదాకా మనం ఏమి చెయ్యలేము"అన్నాడు pm.
"అలా కాదు ఇవి ఎవరు చేస్తున్నారు అని ప్రజలకి అనుమానం వస్తుంది ,బలుచిస్తాన్ టెర్రరిస్ట్ ల మీదకి లేదా ఆఫ్ఘన్ మీదకి అదీ కాదంటే ఇండియా మీదకి తోసేద్దాం,లేదంటే మన పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది"అంది.
++++
కాసేపటి తర్వాత ఇండియా హెల్ప్ తో బలుచిస్తన్ ఇవి చేసిందని అనుమానం ఉందని ప్రకటన చేశారు.
+(++
మీర్ psp.
security officer service of Pakistan officer.
"చూడు మీర్ ఇది మన కర్మ కాలి మన నెత్తి న పడిన case.నువ్వు నీ భార్య,పిల్లల మీద దృష్టి తగ్గించి ఈ case మీద పెట్టు"అన్నాడు కరాచీ c.p.
"సార్ తల తోకలేని case ఇది నేను మాత్రం ఏమి చేస్తాను,try చేస్తాను"అని సేలుట్ చేసి బయటకి వచ్చాడు ఏసిపి మీర్.
అప్పటిదాకా జరిగిన వాటి sequence చూసాడు.
హాలియ కి ఫోన్ చేసి మాట్లాడాడు.ఇద్దరు సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారు.
"ఎవరైనా కానీ ఇస్లామాబాద్, కరాచీ రెండు చోట్ల చేస్తున్నారు.రెండు వైపులా బిగిద్దాం "అన్నాడు మీర్.