06-04-2019, 12:30 AM
(This post was last modified: 06-04-2019, 01:00 AM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
వసుంధర వెళ్ళాక డ్రైవర్ కి ఏమి చెయ్యాలో అర్థం కాలేదు.ఆమె మొగుడి ఆఫీస్ కి కార్ పోనిచ్చాడు.లోకల్ పాక్ informer తో చూచాయగా చెప్పి సలహా అడిగాడు.వాడు"ఈ విషయం వాడుకుందాం,ముందు నువ్వు వాడి మీద నిఘా పెట్టు.మేము హెల్ప్ చేస్తాం,వాడి ఫోన్ నంబర్స్ తీసుకుని ఇవ్వు"అన్నాడు.
డ్రైవర్ వసుంధర నీ అడిగితే ఫోన్ నంబర్స్ WhatsApp లో పంపింది.వీడు ఆఫీస్ లోకి వెళ్లి observe చెయ్యటం మొదలు పెట్టాడు.
++++
అనూష కి కొన్ని విషయాలు అర్థం అయ్యాయి.కరాచి బేసిక్ గ సెక్యులర్ సిటీ.ఇక్కడ అన్ని మతాలవారు ఉంటారు.కానీ సిటీ పెద్దగా planning లేకుండా ఫామ్ అయ్యినట్టు కనపడుతోంది.
మధ్య లో ఒక రెస్టారెంట్ లో ఫుడ్ తింది,డ్రైవర్ తో కలిసి.అతనితో చాలా విషయాలు మాట్లాడింది.
వాటి ప్రకారం చాలా area ల్లో చిన్న చిన్న మాఫియా గంగ్స్ ఉన్నాయి.వేశ్య లు చాలా ఎక్కువ.
చాలా చోట్ల ఫ్లై ఓవర్ నిర్మాణాలు జరుగుతున్నాయి.
కాసేపు ఊరు చూసి ఆ డ్రైవర్ అడిగిన డబ్బు ఇచ్చి పంపింది.
తర్వాత వేరే కార్ లో నిర్మాణం లో ఫ్లై ఓవర్ వైపు వెళ్లి అక్కడ ఉన్న హోటల్ ముందు దిగి కార్ పంపించేసింది.
ఎవరి పనిలో వారు ఉన్నారు.fly ఓవర్ వైపు నడుచుకుంటూ వెళ్లి observe చేసింది. అది కొంత కట్టి money problem తో కాంట్రాక్టర్ తాత్కాలికం గా ఆపాడు.ట్రాఫిక్ చాలా దూరం నుండి పోతోంది.workers లేరు.
అప్పటికే దుపట్టా ఫేస్ కి చుట్టేసుకుని ఉంది. ఫ్లై ఓవర్ రెండో వైపు కి వెళ్లి granade తీసి టైం ఫిక్స్ చేసి రోడ్డు పైకి లేచే మొదటి పిల్లర్ కింద పెట్టీ వెనక్కీ వచ్చేసింది.
దాదాపు 300 మీటర్ల దూరం వచ్చి హోటల్ లో టీ తాగుతూ కూర్చుంది.పదిహేను నిమిషాల తర్వాత బ్లాస్టింగ్ జరిగి నిర్మాణం లో ఉన్న ఫ్లైఓవర్ damage అయ్యింది.సౌండ్ మాత్రం పిల్లర్స్ కూలటం వల్ల చాలా దూరం వచ్చింది.ఆ ఏరియా మొత్తం దుమ్ము లేచింది.
జనం వింతగా చూస్తుంటే కాసేపటి తర్వాత సెక్యూరిటీ అధికారి వాన్స్ వచ్చాయి.
అనూష నెమ్మదిగా బయలుదేరి దగ్గరలో కనపడిన సినిమా హాల్ లో కి వెళ్ళి పాక్ హిందీ సినిమా చూసింది.
++++
హాలియ తో మనం మళ్లీ కలుద్దాం అని తన నెంబర్ ఇచ్చి వెళ్ళాడు Geri kaarpov.
అతను అడిగిన ప్రశ్న ఆమెలో సందేహాన్ని కలిగించింది.ఒక వేళ ఇది ఇంకో దేశం వాళ్ళు చేయిస్తున్న పని అయితే తాను ఆపగలదా.,అనే అనుమానం మొదలయింది.
++++
kaarpov కి హాలియ investigation సరైన దారిలో వెళ్ళడం లేదు అని అర్థం అయ్యింది.లక్ష్మి,si ఇద్దరు నిజాయితీ కలవారు కాబట్టి పట్టుదలగా ఈ case మీద పనిచేస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర క్లు లేదు అని ఊహించాడు.