24-04-2021, 09:37 PM
(This post was last modified: 24-04-2021, 09:37 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
నేడు మాస్టర్ బ్లాస్టర్ 'సచిన్ టెండూల్కర్' జన్మదినం సందర్భంగా...
How Sachin Destroyed My Life by Vikram Sathaye, chronicles how Vikram accidentally became a stand-up comedian and cricket humourist and got to live the ultimate fan boy dream of having an All Access Pass to the world of Indian Cricket, and being up close with the team for more than a decade. The book documents his incredible journey of Indian Cricket as he takes us inside dressing rooms, hotels and the inner thoughts of leading cricketers.
With a foreword by Sachin Tendulkar, this book is laced with crackling humour and brimming with interesting anecdotes, insights, quotes, and candid photographs, from cricketing legends like Sachin Tendulkar, Rahul Dravid, Yuvraj Singh, Virender Sehwag, among others. This book promises to reveal many more inside secrets!
* * *
>>>డౌన్లోడ్<<<
How Sachin Destroyed My Life...
but gave me an All Access Pass
to the world of cricket
by Vikram Sathaye
How Sachin Destroyed My Life by Vikram Sathaye, chronicles how Vikram accidentally became a stand-up comedian and cricket humourist and got to live the ultimate fan boy dream of having an All Access Pass to the world of Indian Cricket, and being up close with the team for more than a decade. The book documents his incredible journey of Indian Cricket as he takes us inside dressing rooms, hotels and the inner thoughts of leading cricketers.
With a foreword by Sachin Tendulkar, this book is laced with crackling humour and brimming with interesting anecdotes, insights, quotes, and candid photographs, from cricketing legends like Sachin Tendulkar, Rahul Dravid, Yuvraj Singh, Virender Sehwag, among others. This book promises to reveal many more inside secrets!
నా ఆత్మకథ
ప్లేయింగ్ ఇట్ మై వే
ఏ ఆత్మ కధా కూడా రచయిత జీవితంలో ప్రతీ వివరాన్ని ముందుంచలేదని నాకు అనిపించింది. అది సాధ్యం కాదు. ఎదో ఒక కారణం వల్ల రాయటానికి వీల్లేని వ్యక్తిగతమైన లేదా బహుశా సున్నితమైన అంశాలు ఉంటాయి. అయినా ఇప్పటి వరకు నేను నా కెరియర్ ని ఒక పూర్తి కధకు దగ్గరగా ఉండేలా చేయటానికి నేను శాయశక్తులా ప్రయత్నించాను. నేను వర్ణించిన చాలా సంఘటనలు క్రికెట్ అభిమానులకు తెలిసినవే కానీ నేను ఇది వరకు అందరి ముందు చెప్పని ఎన్నో విషయాల గురించి కూడా మాట్లాడడానికి నేను ప్రయత్నించాను. వాటిల్లో కొన్ని ఇబ్బంది కలిగించేవి కూడా ఉన్నాయి, పాటకులకు ఆసక్తి కలిగించేవి ఎన్నో దొరుకుతాయని నేను ఆశిస్తున్నాను.
- సచిన్ టెండూల్కర్
ముంబయిలో పుట్టిన సచిన్ టెండూల్కర్ 1989 లో 16 ఏళ్ల వయస్సులో పాకిస్థాన్ లో తొలిసారిగా తన టెస్ట్ ప్రారంభించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఆడిన అత్యంత అపురూపమైన, మనోరంజనం కలిగించే బ్యాట్స్ మన్ లలో ఒకరు, టెస్టులు మరియు అంతర్జాతీయ వన్డేలు రెండింటిలో కూడా వేరే ఇతర క్రీడాకారుడి కంటే ఆయన ఎక్కువ పరుగులు మరియు ఎక్కువ సెంచరీలు చేసి విజయం సాధించారు. ఆయన తన 17వ ఏట తోలి టెస్ట్ సెంచరీ చేశారు. 36వ ఏట ఆయన వన్డే డబుల్ సెంచరీ చేసిన తోలి క్రీడాకారుడుగా మారారు. 2012లో తన 100వ అంతర్జాతీయ సెంచరీనీ సాధించారు. 2009లో ఆయన భారత్ తో ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఉన్నత స్థానానికి చేరుకొని 2011లో ప్రపంచ కప్పు గెలుచుకున్నారు. 2013లో తన స్వస్థలం ముంబయి ప్రజల ముందు తన 200వ మరియు చివరి టెస్ట్ ఆడిన తర్వాత క్రికెట్ నుంచి నిష్క్రమించారు.
>>>డౌన్లోడ్<<<
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK