05-04-2019, 03:01 PM
(05-04-2019, 11:26 AM)dom nic torrento Wrote: హ హా, భలే చెప్పారు మిత్రమా,హాయ్ మిత్రమా
ఇదేమైనా రివెంజ్ డ్రామానా ? బహుశా వాళ్ళు కామెంట్ చేయలేదు అంటే నచ్చి ఉండకపోవొచ్చు లేేక వేరే ఏ కారణం అయినా అయ్యుండొచ్చు అంతే కాని రివెంజ్ తీర్చుకుంటు ఉన్నారు అంటే నవ్వొస్తుంది.
అయినా నేను కామెంట్స్ కోసం కాదు సాటిస్ఫ్యాక్షన్ కోసం రాస్తున్నా కామెంట్ పెట్టడం పెట్టకపోవడం వాళ్ళ ఇష్టం,
నా పేరు #Nagcharan.
నా యొక్క భావాలు నీకు తెలుపుతున్న..
ఈ కథని నేను మొదలుపెట్టినప్పటి నుంచి ఈ కథ నేను చదువుతూనే ఉన్నాను. ఏ రోజు నీకు కామన్ పెట్టలేదు.
కారణం కథ నచ్చక పోవడం కాదు. #మిత్రమా.
#ఈ కథకు ఎన్ని కామెంట్ పెట్టిన తక్కువ అని నా భావన. #అందులో అందరూ చెప్పే పదాలను నేను చెప్పడమే ఏంటి అని చెప్పకపోవడం.
# నేను ఒకవేళ చెప్పినా తెలిసి తెలియక ఈ కథను ఆగౌరవించిన వాన్ని అవుతానని చెప్పకపోయి ఉండొచ్చు.
# ఈ కథకు ఎంత అన్యాయం చేస్తున్నావు అని
చెప్పలేక పోతానేమో అని అని బాధ.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు #మిత్రమా.
అంతేగాని కథ నచ్చకపోవడం కాదు .
మిత్రమా!
నేను చదివిన కథలలో ఈ కథ టాప్ త్రీ లో ఉంటుంది
ఈ కథ ఆపుతాం అన్నప్పుడల్లా నాకు నీ మీద కోపం వచ్చింది.
అది ప్రేమతోనే కానీ . అసూయతో అని కాదు.
మిత్రమా ఈ కథను వీలైనంత వరకు మొత్తం రాయడానికి ప్రయత్నించు కానీ మధ్యలో మాత్రం ఆపకు.
మిత్రమా నాకు అనిపించింది చెప్పాను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించు.
@ఈ కథను చదువుకుని వారందరికీ ఈ కథ ఎందుకు ఎంతగా నచ్చిందో చెప్తారా అని ఆశిస్తున్నా.@
మీ
Nagcharan