05-04-2019, 02:22 PM
(05-04-2019, 11:26 AM)dom nic torrento Wrote: హ హా, భలే చెప్పారు మిత్రమా,
ఇదేమైనా రివెంజ్ డ్రామానా ? బహుశా వాళ్ళు కామెంట్ చేయలేదు అంటే నచ్చి ఉండకపోవొచ్చు లేేక వేరే ఏ కారణం అయినా అయ్యుండొచ్చు అంతే కాని రివెంజ్ తీర్చుకుంటు ఉన్నారు అంటే నవ్వొస్తుంది.
అయినా నేను కామెంట్స్ కోసం కాదు సాటిస్ఫ్యాక్షన్ కోసం రాస్తున్నా కామెంట్ పెట్టడం పెట్టకపోవడం వాళ్ళ ఇష్టం,