05-04-2019, 12:30 PM
వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
నేహా జీవితానికి కొత్త రుచులు,అసలు తో పాటు మలుపులు తో ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. రాహుల్-నేహా కి మధ్య జరిగిన సంభాషణలతో పాటు నేహా తనకుతాను ప్రశ్నిస్తూ చెప్పుకున్న సమాదానాలు కూడా చాల బాగున్నాయ్. అలాగే ముందు అప్డేట్ అమిత్ ఓవర్ క్రియేటివిటీ తో పాటు రాహుల్ -నేహా లు ఇద్దరు సీరియస్ గా డేటింగ్ గురుంచి చర్చించుకోవడం కూడా బాగుంది. దానికి నేహా చెప్పిన సమాధానం బాగా ఆలోచింపజేస్తోంది. చూడాలి మరి నేహా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదో. అలాగే ప్రస్తుత అప్డేట్ లో నేహా ని ఊరికే వదిలితే కిక్ ఉండదు అని కొత్త సమస్య తీసుకువచ్చారు. ఇంతకీ ఆ వీడియో పంపింది ఎవరు? వాళ్ళకి నేహా తో ఎం పని? ఇప్పుడు నేహ ఎం చేస్తుంది? ఇలా చాలా చాల ప్రశ్నలకు సమాధానం కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=