21-04-2021, 06:36 PM
(This post was last modified: 21-04-2021, 06:39 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
లాగిన్ కంపల్సరీ చెయ్యడం వంటి వ్యర్థ ఆలోచనల కన్నా సైట్ గురించి పదిమందికీ తెలిసేలా ఏం చెయ్యాలో ఆ దిక్కుగా ఆలోచించండి. ఇక్కడి కథలను కాపీ చేసి ప్రక్క సైట్లలో డబ్బులకి చదివేలా ఏర్పాటు జరుగుతున్నదంటే అది చాలా పెద్ద సమస్య.
ఆ విషయమై మాట్లాడుకుంటే అది అర్ధవంతమైన చర్చ. ఈ సైట్ ని గురించి తగినంతగా ప్రచారాన్ని కల్పించాలి. ఇక్కడ కథలు ఫ్రీ అని తెలిసేలా కుదిరితే బ్యానర్ ఏర్పాటు చేసి సైట్ ముఖ ద్వారంలో ఏర్పాటు చెయ్యడం, లేదా అటు ఇటు తిరిగే రిబ్బన్ ద్వారా అందరికీ తప్పకుండా కనపడేలా తెలియజేయడం.
కుదిరితే, టెలిగ్రామ్ వంటి చానల్స్ లో సైట్ గురించిన ఒక అఫీషియల్ అకౌంటును ప్రమోటర్స్ తెరిచి సైట్ కి సంబంధించి కావల్సిన పబ్లిసిటీ చేసినా ఓకే.

ఇట్లు
ఒక ఘోస్టు రీడర్ 

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK