05-04-2019, 11:59 AM
మిత్రమా కథని అద్భుతంగా రాస్తున్నారు. కానీ అప్డేట్ కి అప్ డేట్ కి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. మీ రచనా శైలి నాకు బాగా నచ్చుతుంది. ఇక పాత్రల మధ్య సన్నివేశాలను ఆసక్తికరంగా వర్ణిస్తున్నారు. సంభాషణలు కూడా అలాగే ఉంటాయి. వీలైనంతవరకు త్వరగా అప్ డేట్స్ ఇస్తూ ఉండండి. ఎందుకంటే మీరు రాస్తూ రాస్తూ మధ్యలో ఏదో ఒక సస్పెన్స్ అని పెట్టేస్తారు. ఈ టీవీలు లేని కాలంలో ఎక్కువగా విక్లీల పైన ఆధారపడే వాళ్ళం. మళ్ళీ వచ్చే వారం వరకు ఏమయ్యుంటుందో అని ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళం. అది కరెక్ట్ గా టైం ఉంటుంది అయితే మీ కథ కూడా అలా ఒక టైమ్ ఫిక్స్ చేసుకొని అప్పట్లో ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలా కాకుండా ఒక్కోసారి 20 30 రోజులు అయినా ఇవ్వరు దీనివల్ల.. ఇంట్రెస్ట్ పోతుంది. దయచేసి వీలైనంత త్వరగా అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నించండి నా సలహా నా సూచనను స్వీకరిస్తారని భావిస్తున్నాను.
మీ అభిమాని
నందు
మీ అభిమాని
నందు