05-04-2019, 11:26 AM
(05-04-2019, 11:08 AM)timepassram Wrote: ఎం ఇచ్చావ్ అన్నా అప్డేట్
సూపర్ అదిరింది.
బయ్య మీకో విషయం చెప్పాలి,
మీరూ కథకు అప్డేట్ పెట్టినా కూడా చాలా మంది ఎందుకు కామెంట్ పెట్టలేదో తెలుసా మీరు రెగులర్ గా అప్డేట్ ఇవ్వనందుకు
ఇలాగే లెట్ గా అప్డేట్ ఇస్తే అస్సలు కామెంట్ కూడా పెట్టారు జాగ్రత్త
హ హా, భలే చెప్పారు మిత్రమా,
ఇదేమైనా రివెంజ్ డ్రామానా ? బహుశా వాళ్ళు కామెంట్ చేయలేదు అంటే నచ్చి ఉండకపోవొచ్చు లేేక వేరే ఏ కారణం అయినా అయ్యుండొచ్చు అంతే కాని రివెంజ్ తీర్చుకుంటు ఉన్నారు అంటే నవ్వొస్తుంది.
అయినా నేను కామెంట్స్ కోసం కాదు సాటిస్ఫ్యాక్షన్ కోసం రాస్తున్నా కామెంట్ పెట్టడం పెట్టకపోవడం వాళ్ళ ఇష్టం,
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..