19-04-2021, 08:55 AM
(This post was last modified: 19-04-2021, 08:56 AM by Hari Prasad. Edited 1 time in total. Edited 1 time in total.
Edit Reason: Spelling
)
మీరు కథని ఎందుకు ఆపేశారో కానీ.. ఆపేయటం చాలా బాధాకరం .. మంచి ఫీల్ ఉన్న లవ్ స్టొరీ ... ఇలా మధ్యలో ఆపేస్తే ఎదో అసంతృప్తి గా ఉంది ... అలా అని హడావుడిగా ముగించకండి మీకు ఇష్టం లేని పని బలవంతంగా చేయించలేము ... ఈ కథని ఎప్పుడు తిరిగి మొదలు పెట్టిన మీ పాత స్టైల్ లో కూల్ గా డిటైల్ గా రాయండి.. అప్పుడే కథలో ఫీల్ ఉంటుంది ... మీ కథ మళ్ళీ మొత్తం ఒకేసారి చదివాక ఒక ఐడియా వచ్చింది... భరత్, మేడం ల ప్రేమ కథను పూర్వజన్మ కి తీసుకెళ్ళొచ్చు... అక్కడ జన్మలో ముగింపుకి ఇక్కడ జరిగిన రేప్ కి లింక్ పెడితే ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం...
ఈ సైట్ లో చాలా సెక్స్ కథలు మధ్యలో ఆపేసిన అంతగా ఇబ్బంది లేదు ఎందుకంటే వాటిల్లో ప్రేమ ఫీల్ ఉండదు కేవలం సెక్స్ వర్ణన , ఆవేశం ఉంటాయి అందుకే వాటిని త్వరగా మర్చిపోతాము .. ఈ కథలో అలా కాదు... ఒక కనెక్షన్ ఏర్పడింది...
ఇట్లు
భవిష్యత్తులో అయినా కథని తిరిగి పునఃప్రారంభం చేస్తారని ఆశించే ఒక అభిమాని