04-04-2019, 09:35 PM
..చూసుకుంట చూసుకుంట మూడు వారాలు గడిచిపోయినయి .. ..మూడు నాల్గు రోజులు ముందెనుకలుగ ఎప్పటిలెక్క దూరముండిరి .. సుకన్య, సింధులు..
..ఈ తడవైనా పుంగి పగలదీనీకి చూస్తే............ముల్లు గర్ర ఇరిగినట్లయింది మన హీరోలకు. ఇంకా హీరోయిన్ల ముచ్చట వేరే చెప్పేటిదేముంది?!..
..ఇంతల వాలెంటైన్ డే ఒచ్చె.. పేపర్ల నిండ ప్రకటనలు , విమర్శనా వ్యాసాలు..ఫేస్ బుక్ , వాట్సప్ లల్ల , ముఖాలెరుగని ఆడ, మగ ల మధ్య ఛాటింగ్స్ , అవి సమాజానికి చేసె హాని గురించి ..
.....గింతల వాలెంటైన్ డే........Feb 14. పనిలేనోడు రాసిండూ; పనికిరానోడు చదివినడంట..........గిదే కత....పేపర్ల ఏడ జాగ ఇడవకుండా చాటింగులు, వ్యాసాలూ, పేస్ బూక్లూ.., బ్లాకులో.,
ఈ టాపిక్ ల ఐతారం కథ ఇచ్చినరు
.. ఈ టాపిక్ పైన సండే ఎడిషన్ లొ ఒక కధ గూడ వచ్చె..
’..పెండ్లై పిల్లలున్న ఒక వర్కింగ్ వుమెన్ కు ఎప్పుడు బి జీ గుండె మగనిమీద కోపం.., ఆమెకు ఫేస్ బుక్ ద్యారా వేరొక మగోనితో పరిచయం.. ..వాలెంటైన్ డే నాడు వా న్ని క లు స్తె!.. అనె ఆలోచన .. .. ఈ రాత్రి నాకొలీగ్ ఒక ఆమెకు తోడుగ హాస్పెటల్ ల ఉండాలె.. అని అత్తకు అబధ్ధం జెప్పి, ఆ రాత్రి, వా న్తొ ఒక హోటల్ల గడుపుడు.. ..ఆశించిన ..మ జా.. దొర్కక పోవుడుతొ ..థూ!..ఇంకెన్నడిట్ల చెయ్యొద్దు!..అనుకొనుడు.. , ..తెల్లారి, అదే హోటల్ల , వేరొకామెతొ , అసొంటి పనే జేసొస్తాన్నభర్తను చాటుగ చూసుడు.. ..ఆయన గాని నన్ను చూసిండా!?..అన్న గుబులు, ..ఇంతల నెల తప్పుడు .. ..అబార్షన్ తిప్పలు ..’ ఇవన్ని ఉన్నయి ఆ కధలొ..
..........లగ్గమయి కొడుకులు బిడ్డలు ఉన్నమే.........మగని మీద అలిగినది. ఫేస్ బుక్ ల ఒకనికి ఫిదా అయినది., అప్పటి సంధి వాలెంటైన్స్ డే నాడు వానితో కలవాలె., మస్త్ హుషారి లెక్కలు చేసినది. ఉదయం లేచి చూస్తే వేరొకామె ఎమ్మడి వాళ్ళ మగడు. నన్ను గిట్ల చూసిండా? ఏందీ. వీనితో పండినందుకు నెల తప్పినాది., ఎవ్వనికి చెప్పేది? ఎం చేసేది? abortion., గిదేం కథ.
..మన హీరోలు , హీరోయిన్లు ,ఎవరంతట వాండ్రు ఆ కధ ను చదివిరి ..మెచ్చిరి గూడ!.. కధ ల నీతి ని మరుస్తరా!!.. అని మందలించె మనస్సులను .. అంటె?.. అవుసరాలను మరువమంటవా!?.. అనుకుంట బుజ్జగించి..
..ఏ దో.. చెయ్యరాదు!.. అని శరీరాలు కోరుతున్న, ఎ వ రి తొ జె య్యా ల్నొ నిర్ణయమైన .. ముందుకెట్ల బోవాలె?!.. అన్న ఆలోచనలతొ కిందమీదౌతున్నరందరు..
మన సైన్మా హీరోలు, హీరోయిన్లు సదివి మంచి గున్నదని మెచ్చుకున్నారు. పై దిక్కెళ్ళి "తప్పేముంది వాని అవసరం ఆమె తీర్చింది, గీమే సుఖం గాడు ఇచ్చిండు. మద్యల మనకొచ్చిన మనియాదేన్ది?" గిట్లనే ఉండాలనంట...
..రోజులు గడుస్తున్నయి.. పొద్దు ఎన్నడూ మళ్ళినదో తెలుస్తలేదు. రోజులు వారాలవుతున్నాయి.
..ఎంత ముఖాలు తప్పించినా, మగోండ్లను ఆఫీస్లకు సాగనంపె టైమ్ ల ఒకరోజు ఎదురుపడనేపడిరి .. ..నువ్వెట్లున్నవ్?.. , ..నువ్వెట్లున్నవ్?.. పలకరింపులు , ఏం వండినవ్?.. వంటి ముచ్చట్లైనంక ..లోపలకు రారాదమ్మ!..అంట సుకన్యను ఆహ్వానించె..
..తీరని ఆశల గురించి మాట్లాడాలని మనసుల్ల ఇద్దరికున్నా, ముందాముచ్చటెత్తితె ,పల్చగైపోతమన్న భయానికి ఏదేదో మాట్లాడబట్టిరి ..
.. సంభాషణ సాఫ్ గ సాగకపోవుడుతొ ..నే వస్తనమ్మ!.. అనె సుకన్య , లేచె ప్రయత్నం చెయ్యకనె..
..ఏఁ..ఆగు , చాయ్ జేస్త!.. అనుకుంట సింధు వంటింట్లకెళ్తాంటె , ఊఁ అంట టేబుల్ మీదున్న న్యూస్ పేపర్లు తిప్పబట్టె సుకన్య..
..ఒక వ్యాసం చూడంగనె ఆమె కండ్లు మెరిసె..
..ఏందమ్మ!..అంత ఖుష్ ఔతున్నవూ!.. అనుకుంట టీ , బిస్కెట్స్ ఉన్న ట్రే ను టేబుల్ మీద బెట్టె సింధు..
..ఇది చదివినవా?.. అనుకుంట వ్యాసమున్న పేపర్ ముంగలకు తోసె..
..అఁ హఁ.. అనుకుంట తల అడ్డంగ తిప్పె..
..మిల్లెట్స్, ..సిరి ధాన్యాల మాట వినలె?
..ఏందయీ?..
..అయేనమ్మ!.. కొర్రలు, అండు కొర్రలు, సామలు..
..అయా!..ఎరికే!..
..ఇంకేం!..అయి తినబెట్టరాదు నా మరిదికి.. ముఖ్యంగ సామలు.. బియ్యంలెక్కనే ఉంటయయి..
..ఔ!..కొంచెం తియ్యగ కూడుంటయి..
..వీనితో తో ఖీర్ , సామల తో వెజిటబుల్ పులావ్ చెయ్యొచ్చంట..రెసిపీ గూడ ఇచ్చిన్రు..
..కోహినూర్ బియ్యం తో వండక పోతె తింటరానమ్మ , నా బావ గాని , నీ మరిది గాని??..
..ఏఁ..ఎట్ల తినరు?.. ఇద్దరం గలిసి , మటన్ల గరం మసాలా కలిపి వండితె..వేళ్ళు నాక్కుంట తింటరు.. అనుకుంట పేపర్ చేతికిచ్చె
.. అట్లనే చేద్దంలె గాని ,ఏం పని జేస్తయంట?..అనుకుంట పేపర్ అందుకొనె ..
..మగోండ్ల వీర్యానికి బలమిస్తయంట ..అనె కన్నుకొట్టుకుంట..
..ఎఱ్ఱబడ్డ ముఖంతొ..నిజమా!?.. అనుకుంట చదువుడు మొదలెట్టిన సింధు , ...ఇది చూశినవా?..ఇయి మన ఋతు సమస్యలను తీరుస్తయంట.. అనె
.. అట్లనా!?..అనుకుంట ఆమె పక్కకు జేరి ఇంకొక మారు చదువబట్టె సుకన్య.. కొద్దిసేపట్ల చదువుడు పూర్తాయె..
..అక్కా!..ఒక్క మాటంట!..తప్పుగ ఏమనుకోవు గద!.. అనుకుంట పేపర్ మడిచె సింధు..
..అనుకోనికేమున్నది!..చెప్పురాదు!?..
..నీకు గాని థైరాయిడ్ సమస్యున్నదా?..
..ఏమోనమ్మ.. తెల్వదు..ఉంటె ఏమౌతదంట?
..పిల్లలవుడు కష్టమంట.. పరిచయమున్నోళ్ళు జెప్పిరి..
..అయ్యొ!..అట్లనా?..పరీక్ష చేపించుకోవాలె.. అనె దిగాలుగ..
..మర్ల ఆ డాక్టర్ల కాడికి పోయినమంటె , ఏ వేవొ మందులు తినుమంటరు.. ఇది చూడరాదు..అండు కొర్రలు బాడీ ఫాట్ తగ్గిస్తయంట థైరాయిడ్ సమస్య గూడ తీరుస్తయంట..అనుకుంట పేపర్ విప్పి చూపించె..
..ఔను గద!..అనె విప్పారిన ముఖంతొ..
.. తీస్కరమ్మని చెప్పాలె మొగోళ్లకు..
..ఆళ్ల కెందుకట చెప్పుడు?..సాయంత్రమె బజార్ కు పోయి తెచ్చుకుందం.. అనుకుంట లేచె సుకన్య..