12-12-2018, 11:16 AM
(11-12-2018, 03:01 PM)Kannaiya Wrote: ప్రసాద్ గారూ అప్డేట్ అద్భుతంగా వుంది ఒక్కసారిగా ఇంత పెద్ద అప్డేట్ కోసం చాలా కష్టపడ్డారు చాలా చాలా బాగుంది
గతం పూర్తి అయింది వాస్తవం ఏం జరుగుతుంది అని ఎదురుచూస్తున్న
[img][/img]
రాము ముందు నించున్నా సుమిత్ర
చాలా థాంక్స్ కన్నయ్య గారు....
మీలాంటి వారు కామెంట్ చేస్తే ఆ శ్రమంతా మర్చిపోతాము.....
బొమ్మ బాగున్నది....కాని ఫేస్ కూడా ఉంటే చాలా బాగుంటుంది....





