12-12-2018, 10:25 AM
ప్రసాద్ గారు,
మొత్తం స్టోరీ అప్డేట్ చదివాక కామెంట్ పెడదామని ఆగాను. కొంచం లేటుగా కామెంట్స్ పెడుతున్నందుకు మన్నించాలి. స్టోరీ గురించి చెప్పటానికి ఏముంది సార్. ఎప్పటిలాగే సూపర్. కానీ రేణుక-రాముల మధ్య 5 ఏళ్ల దాంపత్య జీవితాన్ని కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ తోనే ముగించటం కొద్దిగా భాద కలిగించింది. తిరిగి మొత్తం కధని ఒకసారి గుర్తు చేశారు. బాగుంది. ఇక కధ ఎలా నడిపిస్తారో అన్నది ఆసక్తిగా ఉంది. రేణుక ఇప్పుడు రాముతో ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తి రేపుతోంది. ఇన్ని ఏళ్లుగా తనలో దాచుకున్న జ్ఞాపకాలు, భాధ, సంతోషంతో కూడిన భావోద్వేగం రాము ముందు ఎలా చూపుతుంది అన్నది చూడాలి. రేణుక , రాముకి భాార్య అయిన కధ ప్రకారం ఇప్పుడు రాము కన్నా వయసులో చాలా పెద్దది కదా. ఇక స్టోరీని ఎలా నడుపుతారో చూడాలి. వన్స్ అగైన్ థాంక్యూ సార్ . కీప్ గోయింగ్

