Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ముగ్గురు మిత్రులు
తనని పరిచయం చెయ్యబోతున్న భర్త తో ఆయన బాస్..ఆయనకి అన్ని తెలుసు..అనుభవం బాగా ఉంది అనేసింది టక్కున..


భర్త పరిచయం చెయ్యడం ఆపేసి చూస్తున్నాడు..

అమ్మాయి ప్రవర్తన చూసి ఖంగుతిన్న బాస్...ఆ ఆ అన్నాడు..

సరే అని బయటకి వచ్చేసారు భార్య భర్తలు...వస్తున్నా అమ్మాయి వెనక్కి తిరిగి బాస్ కి కన్నుకొట్టి నెంబర్ కావాలా బాస్..అంది..

నా కింద పని చేసేవాడికి ఈ అమ్మాయి ఏమవుతుంది...

ఇందాక ఏమి మాట్లాడలేదు..ఇప్పుడు నెంబర్ కావాలా అంటోంది...

కించిత్తు అనుమానం లో పడ్డాడు బాస్..

వద్దా సరే అయితే అను వెళ్ళబొయింది..

కావలి కావాలి అన్నాడు...

సరే ఈ పార్టీ ఇంకో గంట లో అయిపోతోంది...పార్టీ అయ్యేలోపు నా నెంబర్ కనుక్కోండి కరెక్టో కాదో నేనే చెప్తా..ఓకే నా అంది..

సరే అన్నాడు చాల్లేన్జింగ్ గా..
Like Reply


Messages In This Thread
RE: ముగ్గురు మిత్రులు - by 123boby456 - 12-12-2018, 10:21 AM



Users browsing this thread: 2 Guest(s)