12-12-2018, 10:09 AM
(11-12-2018, 12:36 PM)Dileep6923 Wrote: Hi Prasad Garu
Story bagundi Ramu bavi lo padinapudu pillalu Chinna vallu kada Mari Bavi lo padi Malli present ki ravadaniki chala years pattinda
చాలా థాంక్స్ దిలీప్ గారు......
ఇక్కడ రాము ఆ కాలంలోకి ఏ రోజు అయితే వెళ్ళాడో మళ్ళీ అదే రోజు మళ్ళీ తన కాలంలోకి వచ్చాడు....కాని రేణుక విషయంలో మాత్రం యాభై ఏళ్ళు గడిచిపోతాయి.....




